17-04-2020, 05:53 AM
ఉదయం లేచి గోడప్రక్కనే పడుకున్న నన్ను చూసి చేతిలో ని బుక్ అందుకొని సుమారు పదికి పైనే పెద్ద పెద్ద బిల్డింగ్ plans , డిజైన్స్ .......ఉండటం చూసి , వాడే ఆశ్చర్యపోయి born ఆర్టిస్ట్ రా కాదు కాదు born ఆర్కిటెక్ట్ రా నువ్వు నాకెప్పుడో కాలేజ్లో షీల్డ్ సాధించినప్పుడే తెలుసు అని నెమ్మదిగా లేపి , రేయ్ అద్భుతాలను ఆవిష్కరించావురా .......... అని పేజీలు తిప్పుతూ చూపించి పొంగిపోతున్నాడు .
రేయ్ నేను వెయ్య........... రాత్రి ఏమవ్వాలని అక్కయ్యను కళ్ళుమూసుకుని ఆడిగానురా ..........,
అయితే అక్కయ్య కోరిక నువ్వు ఆర్కిటెక్ట్ అవ్వడమేరా అని పట్టరాని సంతోషంతో కౌగిలించుకున్నాడు .
లవ్ యు అక్కయ్యా ......... మీకోరికను తీరుస్తాను అని వాడిని గట్టిగాకౌగిలించుకుని, రేయ్ నువ్వు ఏమవుతావురా ...........
సెక్యూరిటీ అధికారి అని కాన్ఫిడెంట్ గా చెప్పడంతో , ఒకరినొకరము all the best చెప్పుకుని ,
చెల్లెమ్మ , కృష్ణ అంటూ లాకప్ ఓపెన్ చేయగానే చకచకా రెడీ అయ్యివచ్చి కాలేజ్ డ్రెస్ వేసుకుని పరిగెత్తాము . చెల్లికూడా అంతే ఆతృత సంతోషంతో పరుగునవచ్చి ముగ్గురమూ ఆయాసంతో గుడ్ మార్నింగ్ అన్నయ్యా , గుడ్ మార్నింగ్ కృష్ణ ........ లవ్లీ గుడ్ మార్నింగ్ డాక్టర్ చెల్లి , డాక్టర్ మేడం అని ఇద్దరమూ కొత్తగా పిలవడంతో ,
మొదట తన తల్లి కోరిక అని కళ్ళల్లో ఆనందబాస్పాలతో మురిసిపోయి , లవ్ యు sooooo మచ్ అన్నయ్యా , కృష్ణ అని నడుచుకుంటూ వెళ్ళాము .
కృష్ణ మీ అన్నయ్య టాలెంట్ చూడమని బుక్ చూపించాడు .
ఒక్కొక్కటే చూస్తూ wow , సూపర్ , అద్భుతం , ఫెంటాస్టిక్ ..........అని పొగడ్తలతో ముంచెత్తి , రియల్లీ అమేజింగ్ అన్నయ్యా ..........,
మీ అన్నయ్యకు , మన అక్కయ్యే స్వయంగా వాడి టాలెంట్ గుర్తుచేశారు .
అన్నయ్యా ...........మీరు గొప్ప....... అదేంటి రేయ్ చెప్పరా ఆర్కి ఆర్కి ..........
ఆర్కిటెక్ట్ ...........
yes yes .........ఆర్కిటెక్ట్ అవుతారు అన్నయ్యా all the best అని చేతిని కలిపింది .
చెల్లి నీ ప్రియమైన మిత్రుడు సెక్యూరిటీ అధికారి అవ్వబోతున్నాడు . కేవలం నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం కోసం .
లవ్ యు రా ........అంటూ చేతినిచుట్టేసి సంతోషంతో all the బెస్ట్ చెప్పింది . అన్నయ్యా .........మన గోల్స్ రీచ్ అవ్వాలంటే బాగా చదువుకోవాలి అనిచెప్పి , చెల్లి అక్కయ్య డ్రాయింగ్స్ , బిల్డింగ్స్ డ్రాయింగ్స్ చూస్తూ కాలేజ్ చేరుకున్నాము.
ఉదయం కాలేజ్ లో బాగా వినడం చదువుకోవడం , మధ్యాహ్నం స్పోర్ట్స్ లో రాణిస్తూ , సాయంత్రం జైలులో పని , రోజూ చెల్లి ప్రేమ , రాత్రి డ్రాయింగ్స్ , ఈ అన్ని సమయాలలో అక్కయ్యను గుర్తుచేసుకుంటూనే ఉంటూ .......... రోజులు వేగంగా గడిచిపోతున్నాయి .
కొన్నిరోజుల తరువాత SI గారు జైలర్ గారికి కాల్ చేసి మేము ఎలాఉన్నామో తెలుసుకుని థాంక్స్ చెప్పి , రేయ్ ఇక్కడ MP ఇంకా వేడిగానే ఉన్నారు . పిల్లలపై ఎటువైపు నుండైనా అపాయం రావచ్చు . పిల్లలు జైలుకు వచ్చిన తరువాత గుంటూరు నుండి వచ్చిన ఖైదీలపై ఒక కన్నువేసి ఉంచు అనిచెప్పారు .
అలాగే రా ఇక నేను చూసుకుంటాను నాకు వదిలేయ్ అని బదులిచ్చారు . పిలిపించమంటావా మాట్లాడుతావా కాలేజ్లో ఉన్నారు , పిల్లలు బాగా చదువుతున్నారని రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి , వాళ్ళు ఏ ఆటంకం లేకుండా చదువుకునేలా అన్ని ఏర్పాట్లు కూడా చేసాను .
అయితే వద్దులేరా ......... ఫస్ట్ మంత్ విసిటింగ్ డే రోజు పిల్లల బంధువులతోపాటు వస్తాను అనిచెప్పారు .
చూస్తుండగానే నెలరోజులు గడిచిపోయాయి . అన్నయ్యా , రేయ్......... రేపు విజిటింగ్ డే మిమ్మల్ని చూడటానికి ఎవరైనా వస్తారా అని అడిగింది .
ఏమో చెల్లి వాళ్లకు ఇలా అని తెలుసో లేదో , తెలిస్తేమాత్రం పెద్దయ్యా , వీడి అమ్మానాన్న , కాంచన అక్కయ్యా తప్పకుండా వస్తారు అనిచెప్పాను .
దేవుడా please please వాళ్లకు ఎలాగైనా తెలిపి మా అన్నయ్యా , వీడి సంతోషం కోసం వచ్చేలా చూడు స్వామి నాకు అంతకంటే కోరికలేమీ లేవు అని ప్రార్థిస్తుంటే ,
చెల్లివైపు ప్రాణంలా చూస్తూ లవ్ యు చెల్లి , లవ్ యు కృష్ణ అని చెప్పాము .
ఆరోజు కాలేజ్లో , స్పోర్ట్స్ ఆడుతూ , పనిచేస్తూ , రాత్రన్తా నిద్రపోకుండా అమ్మావాళ్ళు వస్తారా లేదా వస్తారా లేదా అని ఆలోచిస్తూనే ఎప్పుడు తెల్లారుతుందా అని వేచిచూస్తున్నాము .
రేయ్ మహేష్ వాళ్లకు విజిటింగ్ డే అని ఎలా తెలుస్తుంది . చాలా దూరంలో ఉన్నారుకదా అనిచెప్పాడు .
అవునురా చెల్లి మనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది పదా అని రెడీ అయ్యి కాలేజ్ డ్రెస్ వేసుకుని వెళ్ళాము .
మమ్మల్ని కాలేజ్లో చూడగానే అన్నయ్యా , రేయ్ కృష్ణ అంటూ తియ్యని కోపంతో విజిటింగ్ రోజు కాలేజ్ కి రాకపోయినా పర్లేదు అది ఇక్కడ రూల్ , అక్కడే ఉండొచ్చుకదా వాళ్ళను చూసిన తరువాత మీ సంతోషాన్ని చూడాలనేదే నా కోరిక .
అధికాదు చెల్లి గుంటూరులో ఉన్నవాళ్లకు ఎలాతెలుస్తుంది , కనీసం మా చెల్లిదగ్గరే ఉందామని వచ్చేసాము .
లవ్ యు అన్నయ్యా ........... కానీ తప్పకుండా వస్తారని నాకు చాలా నమ్మకం చూస్తూ ఉండండి అనేంతలో ,
కానిస్టేబుల్ వచ్చి మహేష్ , కృష్ణ మీకోసం , మిమ్మల్ని చూడటానికి వందలమంది ట్రాక్టర్లలో వచ్చారు తొందరగా రండి అని సంతోషంతో పిలిచారు .
మాటల్లో చెప్పలేని సంతోషంతో లవ్ యు చెల్లీ , కృష్ణ ......... అని ఇద్దరమూ అమాంతం కౌగిలించుకున్నాము .
నేనెక్కడికీ వెళ్ళను తొందరగా వెళ్ళండి అని మా ఆనందాన్ని చూసి తన కళ్ళల్లో ఆనందబాస్పాలు కారాయి .
చెల్లి అమ్మకు నీగురించి చెబుతాము అని చెల్లివైపు చూస్తూ చూస్తూనే కానిస్టేబుల్ తో బయటకువచ్చాము .
పిల్లలూ నేను డ్యూటీలో చేరిన దగ్గరనుండి చూస్తున్నాను ఒకరికోసం ఇంతమంది రావడం చూడలేదు . మిమ్మల్ని చూడాలని ఎంత ఆరాటపడుతున్నారో మాటల్లో చెప్పలేము . అంతమందీ మిమ్మల్ని చూడటానికి పర్మిషన్ ఇవ్వరు , కొంతమందికి మాత్రమే ఇస్తారు . ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఏమితెచ్చినా లోపలికి తీసుకురాకూడదు , తినేవి తీసుకొచ్చి ఉంటే అక్కడే తినేయ్యాలి అనిచెప్పారు .
అలాగే అంటూ వడివడిగా చేరుకున్నాము . మెయిన్ గేట్ కు కొద్దిగా లోపల ఉన్న పెద్ద హాల్లోకి పంపించారు . అప్పటికే మాతోటి పిల్లల బంధువులతో నిండిపోయింది .
మహేష్ , కృష్ణ అని ప్రాణమైన పిలుపు వినిపించడంతో చూస్తే అమ్మ , కాంచన అక్క, సునీతమ్మ , అంకుళ్ళిద్దరూ , అన్నయ్యా మరియు పెద్దయ్య ఉండటం చూసి పరుగునవెళ్లి నేను అక్కయ్యను , వాడు అమ్మను కౌగిలించుకున్నాము .
పెద్దయ్యా అక్కయ్యా , అమ్మా వాళ్ళు ఎక్కడ ఉన్నారో ............
తెలియలేదు బాబు .......... ఈ నెలరోజులపాటు ఊరిజనమంతా చుట్టుప్రక్కల ఊళ్ళు , వైజాగ్ , హైద్రాబాద్ , తిరుపతి ...........ఇలా అన్ని ఊర్లలో వెతికాము , వెతుకుతూనే ఉన్నాము అనిచెప్పారు .
అక్కయ్యా , అమ్మా ............అని కళ్ళల్లో నీళ్లతో బాధపడుతోంటే ,
సునీతమ్మ నా వీపుపై ప్రేమతో స్పృశిస్తోంటే సునీతమ్మను హత్తుకున్నాను . మహేష్ అంటూ ప్రాణంలా హత్తుకొని ముద్దులతో ముంచెత్తి కళ్ళల్లో కన్నీళ్ళతో బాధపడుతోంటే , అమ్మా ఇలా మీరు బాధపడతారనే చెప్పొద్దు అనిచెప్పాను అని కన్నీళ్లను తుడిచాను . మేము ఇక్కడ బానే ఉన్నాము , మాఇద్దరినీ అక్కయ్యల్లా ప్రేమగా చూసుకునే చెల్లి కృష్ణవేణి పరిచయం అయ్యింది .
కృష్ణవేణి .......... చల్లగా ఉండాలి అని అమ్మ ప్రార్థించి , అందరమూ ఆడిగామనిచెప్పు అని ప్రేమతో చెప్పింది .
లవ్ యు అమ్మా ...........అలాగే చెబుతాను అనిచెప్పాను .
అమ్మా అక్కయ్యకు ............
నువ్వు కొరినట్లుగానే పెద్దయ్య ఆరోజే ఇంటికివచ్చి అక్కయ్యకు తెలియనివ్వొద్దని నువ్వుచెప్పినట్లుగానే చెప్పారు . నెక్స్ట్ రోజు పేపర్లో న్యూస్ రాగానే మీ అంకుల్ పేపర్ ను చింపేశారు . మీ అక్కయ్య నువ్వు కాలేజ్ కు రాలేదని అటునుండి ఆటే ఊరికి బయలుదేరి అందరూ చెప్పకుండా వెళ్లిపోయారని విషయం తెలుసుకుని నాకు చెప్పకుండా ఎలా వెళ్లారు అని మొదట కోపంతో , తరువాత బాధతో ఇప్పటికీ అలానే నిన్నే తలుచుకుంటూ మీ అక్కయ్యపై కొప్పుడుతూ బాధపడుతూనే ఉంది .
లవ్ యు అమ్మా .......... మరికిద్దిరోజుల్లో మామూలు పరిస్థితికి వచ్చేస్తారు . అలాకాదని మేము జైల్లో ఉన్న విషయం చెప్పి ఉంటే ........... తెలుసుకదా ఎంత ఏడ్చేవారో ............బాధపడేవారో అనిచెప్పాను .
మీ అక్కయ్య అంటే ఎంత ప్రాణం మహేష్ నీకు అని గుండెలపై ప్రాణంలా హత్తుకున్నారు .
అంకుల్ వాళ్ళను , పెద్దయ్యను కౌగిలించుకున్న తరువాత , మహేష్ కృష్ణ మీకు ఇష్టమని బిరియానీ , ఐస్ క్రీమ్ , చాక్లెట్ లు ..............అన్నీ తీసుకొచ్చాము అనిచెప్పారు .
అమ్మా ........... లవ్ యు sooooo మచ్ కానీ చెల్లిని , కృష్ణవేణిని వదిలి తినలేకపోతున్నాము . ఏమీ పర్లేదు అమ్మా మీరంతా వచ్చారు అదిచాలు అని కాంచన అక్కయ్య చేతులు అందుకొని అమ్మల ఒడిలో కూర్చున్నాము ఇద్దరమూ......
అయితే అన్నీ లోపలికి తీసుకెళ్లి కృష్ణవేణితోపాటు తినండి అని ముద్దులుపెట్టిచెప్పారు .
అమ్మా ........... లోపలికి ఏదీ తీసుకుపోరాదు . మీరు బాధపడకండి అమ్మా కాలేజ్లో రోజూ బానే తింటున్నాము , ఏరా చెప్పు అని కృష్ణగాడివైపు చూసాను .
అవునమ్మా ........... ఇంట్లో ఫుడ్ లానే రుచిగా ఉంటాయి అని బదులిచ్చాడు .
SI గారు , జైలర్ గారు మామాటలను విని ఒకరినొకరు చూసుకుని కాలేజ్ నుండి కృష్ణవేణిని స్వయంగా పిలుచుకునివచ్చారు .
థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సర్ అని రెండుచేతులతో నమస్కరించి ,
అమ్మా చెల్లి అని చూపించాను .
తల్లీ రామ్మా ..........అని చేతిని అందుకొని నా మీద కూర్చుంటావా అని ఆడిగేంతలో , లవ్ యు అమ్మా అని నాప్రక్కనే అమ్మఒడిలో కూర్చుంది .
అందరూ సంతోషంతో , అమ్మ అయితే ఆనందం పట్టలేక ముద్దుపెట్టనా అని ప్రేమతో ముద్దుపెట్టి , అందరినీ పరిచయం చేసింది .
అమ్మా ........అన్నయ్య , కృష్ణ ప్రతిరోజూ ప్రతిక్షణం వాసంతి , సునీత ,కాంచన అక్కయ్యలు మరియు అమ్మల గురించే అంటే మీగురించి మాట్లాడుతూనే ఉంటారు అనిచెప్పడంతో అందరూ ఆనందబాస్పాలతో పొంగిపోయారు .
తల్లీ కృష్ణ మేము బిరియానీ మొదలుకుని ఇన్ని తీసుకువస్తే , నువ్వు తినకుండా మాకు వద్దు అని తీసుకువెళ్ళిపొమ్మన్నారు అంత ప్రాణమా తల్లి వీళ్ళిద్దరికీ నువ్వంటే,
చెల్లి ఆనందబాస్పాలతో మాఇద్దరివైపు చూస్తూ పరవశించిపోతోంటే ,
అమ్మలిద్దరూ ప్రేమతో బిరియానీ ముగ్గురికీ తినిపించారు .
చెల్లి అమ్మ బిరియానీ సూపర్ గా ఉంటుంది తిను , అమ్మా మొదట చెల్లికి అన్నాను .
అలాగే మహేష్ కృష్ణవేనికే ముందు అని తినిపించి మాకు తినిపించారు . దానితోపాటు తెచ్చినవన్నీ కడుపునిండా తినిపించారు .
అమ్మా చాలు అని ముగ్గురమూ అమ్మచేతిలోనుండి నీళ్లు తాగి విజిటింగ్ hours మొత్తం సంతోషంతో , ఉద్వేగపడుతూ మాట్లాడుతూనే ఉన్నాము .
అయిపోయినట్లు బెల్ మ్రోగడంతో కానిస్టేబుల్స్ వచ్చి అందరికీ చెప్పి లోపలకు రమ్మనిచెప్పారు .
అమ్మను అక్కయ్యను వదలకుండా గట్టిగా హత్తుకోవడంతో , వాళ్ళ కళ్ళల్లోనుండి ఒక్కసారిగా కన్నీళ్లు . తుడుచుకుని ఏమని ఓదార్చాలో తెలియక ప్రాణంలా హత్తుకొని ముద్దుల వర్షం కురిపించి , మా కన్నీళ్లను తుడిచి మహేష్ ప్రతి నెలా వస్తాము కదా ........... ఇవన్నీ తీసుకువెళ్లి ఆకలివేసినప్పుడు తినండి అనిచెప్పింది .
అమ్మా లోపలికి ఏమీ తీసుకువెళ్లకూడదు మిమ్మల్ని చూసాము అదిచాలు అని నవ్వడంతో ,
లవ్ యు మహేష్ , కృష్ణ , కృష్ణవేణి అని నుదుటిపై ప్రాణంలా ముద్దులుపెట్టి వెళ్లలేక వెళ్లలేక భారమైన గుండెలతో వెళ్లిపోయారు .
కానీ నేను జైల్ లో అడుగుపెట్టిన మరుసటిరోజే , అమ్మా మీ వరమైన మా బుజ్జి దేవుడినే కాపాడుకోలేకపోయాము ఇక ఆ పిల్లలిద్దరూ ఎప్పుడైతే ఈ ఊరిలో అడుగుపెడతారో మళ్లీ అప్పుడే పూజలు జరిపించేది . మమ్మల్ని క్షమించండి మాకు ఎంత పెద్ద శిక్ష వేసినా అనుభవించడానికి రెడీగా ఉన్నాము . మూడు పంటలు కాదుకదా ఒక్క పంట కూడా పండించకుండా టౌన్ లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితాన్ని ఎలాగోలా నెట్టుకొస్తాము ఇదే మాకు మేమే విధించుకునే శిక్ష అని అమ్మవారి గుడి తలుపులకు తాళాలు వేసి పూజారిగారికి అందించి బాధతో ఇంటికిచేరుకున్నారు .
అమ్మా తల్లి నువ్వే ఆ పిల్లలను , వాసంతిని , ఊరివాళ్లను కాపాడాలి . వాళ్ళు బాధలో ఉన్నారు అని ప్రార్థించారు .
కన్నీళ్ళతో చెల్లితోపాటు కాలేజ్ చేరుకుని మధ్యాహ్నం భోజనం చేయకుండానే స్పోర్ట్స్ ఆడుకుని పని ముగించుకుని మా సెల్ లోకి చేరుకునిచూస్తే అమ్మావాళ్ళు తెచ్చినవన్నీ ఉండటం చూసి ఆశ్చర్యపోతుంటే , కానిస్టేబుల్ వచ్చి జైలర్ గారు మీపై ఇష్టంతో మీకు చేరేలా చేశారు అనిచెప్పడంతో సంతోషించాము.
కాసేపు లైట్ వెలుగులో చదువుకుని అక్కయ్యా .......... ఎక్కడికీ వెళ్లిపోయారు . మీరు ఇక్కడ ఉన్నా క్షేమంగా , సంతోషన్గా ఉండాలి అని అక్కయ్య డ్రాయింగ్ గుండెలపై ఉంచుకుని అక్కయ్య ముద్దులను , అందమైన నవ్వులను తలుచుకుంటూ పెదాలపై చిరునవ్వుతో నిద్రపోయాము .
నెక్స్ట్ రోజు ఉదయం బుక్స్ తోపాటు అన్నీ తీసుకొనివెళ్లి చెల్లి ముందు ఉంచాము .
చాలా ఉన్నాయి స్వీట్స్ , chocolates , fruits ............., అన్నయ్యా మన ఫ్రెండ్స్ అందరికీ ఇద్దాము అన్నయ్యా అనిచెప్పింది .
లవ్ యు చెల్లి ........... నీ ఇష్టమే మాఇష్టం , స్వయంగా నీచేతులతో అందించు అనిచెప్పాము .
లవ్ యు అన్నయ్యా ,లవ్ యు sooooo మచ్ రా అని క్లాస్ లోని అందరికీ పంచింది.
అందరూ సంతోషంతో థాంక్స్ కృష్ణవేణి , థాంక్స్ కృష్ణ అని హత్తుకొని ముద్దులుకూడా పెట్టడంతో , చెల్లి సంతోషాన్ని చూస్తూ ఇద్దరమూ మురిసిపోయాము .