10-04-2020, 12:00 PM
ఇంటికి వచ్చింది రేష్మ కాని తలలో ఒకటే ప్రశ్న.....
ఈనోటు ఎలా వచ్చింది తన చేతికీ .....
ఒక సందేహం తల లో తొలుస్తుంది....
దగ్గరున్న నోట్లు అన్ని చెక్ చేసింది....
నాలుగు నోట్లు......
నాలుగు నోట్లు దొరికాయి.....
రేష్మ సందేహం నిజమయ్యింది......
వాడే....... పేరు జ్ఞాపకం రావడం లేదు
వాడి విసిటింగ్ కార్డ్ ఎక్కడో పెట్టింది...
ఆ తరువాత ఇంటి పనుల్లో బిజి అయ్యింది.....
ఆ రోజు ఎప్పటిలా తయ్యారై తన ఏరియా చేరుకుంది..... మనసంతా చీకాకుగా ఉంది ఆలోచనలు పలపల విదంగా సంచరిస్తున్నాయి.....
అప్పుడే.... ఒక పెద్ద కార్ వచ్చితన ముందు భ్రేకులు వేసింది దాంతో
తన ఆలోచనలకూ బ్రేకులు పడ్డాయి
ఒక VIP కష్టమర్ తగిలాడు అడిగిన డబ్బు ఇవ్వడానికి రెడి......
తన దశ తిరిగింది అనుకొంది రేష్మ...
కాని జరిగింది ఇంకో విదంగా ...... ఫుల్ గా తాగేసి ఉన్న కష్టమర్ రఫ్ గా బిహేవ్ చెయ్యడం మొదలు పెట్టాడు...
స్తితి తన సహన శక్తి దాటేసరికి రేష్మ అక్కడే ఉన్న పళ్ళు కోసేకత్తితో
కడుపులో పొడిచేసింది ......
కష్టమర్ డబ్బు, పలుకుబడి ఉన్న ఆశామి..... ఒక వేశ్య తనని కత్తితో పొడిచెయ్యడమే..... నో.....
రేష్మాను ఊరికే వదలతలుచుకోలేదు ఆ VIP విటుడు.....
కేస్ చాల సిరియస్....IPC 307..... Attemt to murder......
హత్యా ప్రయత్నం.....
IPC -- 319 - 325 వేరే ..... శారీరికంగా గాయపరచడం
రేష్మకు 7- 10 ఏళ్ళ జైలు శిక్ష కళ్ళముందు చూయించాడు కేస్ ఆఫిసర్..... ఇనిస్పెక్టర్ రాంపల్ డిండా.....
అడ్మినిస్ట్రేషన్, విద్యా, అరోగ్యం, రోడ్లు మరమత్తులు మొదలైన అన్ని శాఖలు డెల్లీ గవర్నమెంట్ ఆదీనములో ఉన్నా
ఒకే ఒక శాఖ .... హోం డిపార్ట్మెంట్ ..... (లా అండ్ ఆడర్ ) సెక్యూరిటీ ఆఫీసర్ శాఖ మాత్రం కేంద్ర గవర్నమెంట్ చేతిలో.....
దీనివల్ల సెక్యూరిటీ ఆఫీసర్లపై ఎటువఁటి కంట్రోల్ లేకుండా పొయ్యింది.
ఇనిస్పెక్టర్ డిండా...... రాంపల్ డిండా
హర్యనాలోహిస్సార్ కు దగ్గర చిన్న గ్రామం ..... తనకు సబ్ ఇనిస్పెక్టర్ గా సెలక్షన్ వచ్చినా అపాయింట్ మెంట్ దొరకడానికి 3 లక్షలు లంచం ఇచ్చాడు
అందుకే ఇప్పుడు రెండు చేతులా సంపాదించడం మొదలు పెట్టాడు...
ఈ కేసులో ఆVIP నుండి పది పైసలు దొరకవని తెలుసు..... అందుకే డైరెక్ట్ గా రేష్మ తో డీల్ కు వచ్చాడు....
" లక్ష రూపాయలు ఇస్తే కేసులో నుండి
తప్పించుకొనే లొసుగులు చూయిస్తా
రెండు లక్షలు ఇస్తే కేసు లేకుండా చేస్తా...... ఆలోచించుకొని చెప్పు.."
రేష్మ దగ్గర రెండు లక్షలు విడిచిపెట్టి
ఇరువై వేలు లేవు ఇవ్వడానికి ......
ఆలోచించింది.... చాలాతీవ్రంగా ఆలోచించింది.....
మళ్ళీ డిండాను కల్సినప్పుడు తన అయిడియా చెప్పింది.
" నా దగ్గర అంత డబ్బు లేదు కాని ఒక
ఇన్ఫర్ మేషన్ ఉంది ..... లక్షలు సంపాదించే ఇన్ఫర్ మేషన్....."
పేరు ,అడ్రస్ తప్ప మిగతా వివరాలు
చెప్పింది
డిండా కాసేపు ఆలోచించాడు.....
ఆ VIP తెలియని ఒక విషయం ఇనిస్పెక్టర్ డిండా కు తెలుసు......
' అద్దాలమేడలో బతికే వాల్లు బట్టలు విప్పేసి తిరగకూడదు ' అనే సత్యం.....
సరిగ్గా మూడవ రోజు ఆ VIP విటుడి ఇంటిముందు విలేఖరులు... కేమరాలతో ....... కేసు గురించి ప్రశ్నలతో....
తన పేరు బయటకు రాదు అనుకొన్న ఆ VIP ఇంత పెద్ద ఎత్తున రిపోర్టర్లు
ఇంటి ముందు ఇంటి చుట్టూ మూగేసరికి ..... వారి ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం కన్న భార్యా.పిల్లల ప్రశ్నలకు ఎలా జవాబు చెప్పాలో అర్థం కాలేదు......
తన లాయర్ని పిలిచి కేసు వాపస్ తీసుకోమని చెప్పాడు....
ఒక నెల రోజుల్లో బయటకు వచ్చింది రేష్మ......
రాగానే తన దగ్గర ఉన్న దొంగనోట్లు, బిజినస్ కార్డ్ ఇనిస్పెక్టర్ డిండా కు ఇచ్చింది రేష్మ......
ఇక డిండా తలలో ఆలోచనలు గుఱ్ఱాల్లా పరుగెత్తసాగాయి......
...........

mm గిరీశం