10-04-2020, 11:45 AM
D day.....
సరిగ్గా 5 వ రోజు .....శని వారం..... రాత్రి ..... 23:00hrs
తమ ప్లాన్ ప్రకారం
ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు ఒక ఫుల్ ఒల్డ్ పోర్ట్ రమ్ (OPR)
బషీర్ కు ఇచ్చి వచ్చాడు శ్రీధరన్ ఆశారి
పేరుకు పౌర్ణమి రాత్రి కాని ....... దట్టమైన కారు మబ్బులు చంద్రున్ని తెరమరుగు చేసాయి.....
చుట్టూ చిమ్మ చీకటి......
దినమంతా కుండపోతగా వర్షం పడింది
ఇప్పడే కాస్త తెరిపిచ్చింది అయినా
తుంపిరి తుంపిరి గా వర్షం పడుతూనే ఉంది , టవున్ లో కరెంట్ లేనట్టుంది అక్కడక్కడ ఇండ్లలో చిన్న చితుకు వెలుగు తప్ప వేరే ఏమి లేదు
ఈ వాతావరణంలో అక్కడే ఉన్న ఫిషింగ్ హార్బర్ నుండి ఒక డింగీ ( చిన్న బోట్ ) లైలా వైపుకు నిశబ్దంగా పోవడం ఎవరు చూడలేదు..
ఈ ముసురు వానలో ఇంట్లో నుండి బయటకు వచ్చే తీరిక ఎవరికి....?
బోట్ లో OBM ఉంది అయినా ఇద్దరూ బలంగా తెడ్లు వెయ్యసాగారు తమ ఉనికిని ఎవరికి తెలువకుండా ముందు జాగ్రతగా..... ఇద్దరు నల్లటి దుస్తులు వేసుకొన్నారు పూర్తీగా తడవకుండా జాకెట్ , తలకు క్యాప్ దానిపై డైవర్స్ వాడే హెడ్ టార్చ్ ఉంది అప్పుడప్పుడు మెరిసే మేరుపుల కాంతి లో తమ గమ్యాన్ని వైపుకు బలంగా తెడ్లు వెయ్యసాగారు
బోటు రెండడుగులు ముందు కెలితే
ఒక అడుగు వెనక్కి లా మెల్లిగా తన గమ్యం వైపుకు వెలుతుంది
సెక్యూరిటి గార్డ్ బషీర్ తన షెడ్ లో కూర్చొని ఒకో సిప్ విదంగా శ్రీధరన్ ఆషారి ఇచ్చిన OPR లాగించ సాగాడు
అప్పటికే సగం బాటిల్ ఖాలీ చేసాడు
ఆఖరికి ఆ డింగి లైలా పక్కకు చేరింది
ఒక శాల్తి చురుకుగా అందులోకి జంప్ చేసి తాళ్ళతో డింగి వెనుకా ముందులు కట్టేసాడు ఆ తరువాత మరోశాల్తితో కలిసి డింగీలో తెచ్చిన వస్తువులను
పైకి అందుకొని లైలాలోకి చేర్చాడు, ఆరు ఇరువై లీటర్ల క్యాన్లు... 2 బెడ్ హోల్డాల్లు , 2 బ్యాగులు, రెండు మిడియం సైజు కార్డ్ బోర్డ్ బాక్స్ లు,
వేరే చిల్లర సామాన్లు తడవకుండా ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి జాగ్రతగా
లైలాలోకి చేర్చారు........
ఇద్దరూ వేగంగా తమ పనులు మొదలు
పెట్టారు తెచ్చిన సామాన్లు జాగ్రతగా స్టాక్ చేసారు...... తెచ్చిన ఆరు క్యాన్లలో మూడు త్రాగడనికి మంచి నీల్లు మరో మూడు క్యాన్లలో డీసిల్
ఎమర్జన్సి ఉపయోగానికి..... తినడానికి ఫుడ్ ..వీల్,
సమయం 2:30 ........
ఇంకా ఒక గంట సమయం ఉంది టైడ్ బయటకు పోవడానికి ......
వాన ఇంకాస్త పెద్దగ అయ్యింది
సమయం 3:30....
లో టైడ్ మొదలైయ్యింది.......
ఒకతను లైలా కట్లు విప్పాడు మరొతను డింగీ లోకి దిగి OBM స్టార్ట్ చేసాడు ....... చిన్న దగ్గు లాంటి శబ్దవానలోఇంజన్ స్టార్ట్ అయ్యింది....
ఆ గాలి వానలో శబ్దం కలిసి పొయ్యింది
సెక్యురిటీ గార్డ్ బషీర్ వరకు వెల్లలేదు
ఒక వేళ వెల్లినా వినే స్తితి లో లేడు ..... బయట చల్లటి గాలి , బోటల్ లోని మూడొంతుల రమ్ కడుపు లో వెచ్చదనాన్ని ఇస్తుంటే బషీర్ ఈ లోకంలో లేడు..... లైలా లో ఉన్న శాల్తి
ఒక తాడు తీసుకొని ఒక ఎండ్ బోట్ లోకి విసిరేసాడు మరో ఎండ్ లైలాలో వించ్ కి కట్టేసాడు
బోట్ లోని వ్యక్తి ఆ తాడు తను కూర్చున్న థావర్డ్ (అడ్డ పలుక) కు కట్టి
బోట్ థ్రోటల్ పెంచాడు లైలా బరువుకు.. ఎదురు గాలికి .... బోట్ ముందు కాస్త గింజుకొన్నా మెల్లిగా ముందుకు సాగింది లైలాను లాగుతూ
గాలి వాన ఎదురుగా వీస్తున్నా
లో వాటర్ కాబట్టి నీటి ప్రవాహం తమకు అనుగుణంగా పనిచేస్తున్నందుకు ఒక అరగంటలో ఔటర్ బాయ్ చేరుకొన్నారు బోట్ లో ఉన్న అతను బోట్ లో నుండి OBM ఇంజన్ ను తీసి లైలాలోకి ఎక్కించి తను లైలాలోకి మారాడు , ఇక బోట్ ఆవసరం లేదు .....దాన్ని అక్కడే నీటిలో వదిలేసారు.... అది ఎప్పుడో , ఎక్కడో , ఏదో తీరానికి చేరుకొంటుంది
అప్పటి వరకు లైలాలో ఉన్న శాల్తి కింద ఇంజన్ రూమ్ లోకి వెల్లి ఇంజన్
స్టార్ట్ చేసాడు ......... లైలా ప్రాణం పోసుకుంది శ్రీధరన్ ఆశారి ఒక పెద్ద నిట్టూర్పు వదిలాడు అప్పటి వరకు ఉన్న టెన్షన్ తగ్గింది .....
ఇక ఇంజన్లు వీల్ హౌస్ నుండి కంట్రోల్ చెయ్యొచ్చు శ్రీధరన్ ఆశారి పైకి వీల్ హౌస్ లోకి వచ్చాడు .
అప్పటి వరకు వీల్ మీద ఉన్న తంగవేలు వీల్ ఆశారికి అప్పగించి
" ఆశానే... ఇప్పుడు 4:30... 5:30 వరకు 270° లో పోనివ్వండి.... ఆ
తరవాత 180° కోర్స్ ఫాలో చెద్దాం...
ఏమంటారు....." వేలు అడిగాడు
" ఓకే.. నీ ఇష్ఠం " ఆశారి
" సరే మరి నేను కిందికెల్లి కిచన్ సెటప్
చేస్త.... వేడి వేడి టీ తాగాలని లేదా...."
అడిగాడు తంగవేలు.
" ఓకే వెల్లు " అంటూ వీల్ ని 270 కోర్స్
లాక్ చేసి గ్లాస్ విండోలో నుండి బయటకు చూడసాగాడు
గాలి వాన ఉన్నందుకు ఫిషింగ్ బోట్ లు
బయటకు రాలేదులా ఉంది ....
చీకటిలో ఏమి కనపడడం లేదు దూరంగా ఎగిసి పడుతున్న అలలు వాటి హోరు .....
తాము వాటిని దాటి వచ్చేసారు... కాని ఫౌర్ణమిచంద్రుని ప్రభావం సముద్రం పై కనపడుతుంది .....
అది లైలా మీద కూడ చూయిస్తుంది
అందకే శ్రీధరన్ ఆశారి అప్రమత్తంగా
వీల్ దగ్గరే ఉన్నాడు
కోర్స్ 270 స్పీడ్ 35 నాట్స్ ( మైల్లు)
అక్కడే ఉన్న చార్ట్ టేబిల్ పై చూసాడు
దానిపై D/R గీసి ఉంది .

mm గిరీశం