17-04-2020, 05:52 AM
ఇంతలో బెల్ మ్రోగడంతో , డ్రిల్ సర్ వచ్చేస్తాడు క్లాస్ కు వెళదాము రండి అని కృష్ణగాడు పైకిలేచాడు .
దెబ్బలు గట్టిగానే తగిలినట్లున్నాయిగా అని తియ్యగా నవ్వుకుని , రేయ్ మధ్యాహ్నం నో క్లాస్సెస్ 4 గంటలవరకూ స్పోర్ట్స్ , మన ఇష్టం ఏ గేమ్ అయినా ఆడొచ్చు రండి గ్రౌండ్ లోకి పిలుచుకొనివెళ్లింది . అప్పటికే స్టూడెంట్స్ అందరూ అన్నిరకాల బాల్స్ తో ప్రాక్టీస్ చేస్తున్నారు .
ఒసేయ్ కృష్ణ రావే త్వరగా గేమ్ స్టార్ట్ చేద్దాము అని చెల్లిని పిలవడంతో ,
అన్నయ్యా .........రండి అని పిలుచుకొనివెళ్లి తను షటిల్ ఆడుతోంది .
బాగా ఆడుతున్న చెల్లిని చూసి చప్పట్లతో అభినందిస్తుంటే , డ్రిల్ మాస్టర్ వచ్చి ఇలా ఊరికే నిలబడకూడదు వెళ్లిమీకు నచ్చిన గేమ్ , స్పోర్ట్స్ ఆడండి అనిచెప్పడంతో , చెల్లి వెళ్ళండి అని సైగచేసింది .
చెల్లి కనిపించేంత దూరంలోనే మాకిష్టమైన క్రికెట్ ఆడుతున్న పిల్లలదగ్గరకువెళ్లి మమ్మల్ని మేము పరిచయం చేసుకుని వాళ్ళతోపాటు ఆడుకున్నాము .
4 గంటలకు లాంగ్ బెల్ కొట్టడంతో అన్నింటినీ స్పోర్ట్స్ రూంలో ఉంచేసి చెల్లితో మాట్లాడుతూ నడిచాము . చెల్లి ప్రక్కనే మురిసిపోతూ నడుస్తున్న కృష్ణగాడిని చూసి నవ్వుకుని వాడిచేతివేళ్ళతో పెనవేసింది . వాడి సంతోషానికి అవధులే లేకపోయాయి.
చెల్లి షటిల్ చాలా బాగా ఆడుతున్నావు సైనా అవ్వాలనా ...........
లేదు లేదు అన్నయ్యా .......... మా అమ్మ కోరిక నేను డాక్టర్ అవ్వాలని .
Wow అయితే చెల్లి డాక్టర్ అని సంతోషించాము .
అమ్మాయిలూ అబ్బాయిలూ విడిపోయే దారులు రావడంతో , రేపటివరకూ చూడలేము అని చెల్లి బాధపడుతూ అన్నయ్యా ..........రేపు తొందరగా కాలేజ్ కి వచ్చెయ్యండి వెళ్ళొస్తాను అని వాడివైపు ప్రేమగా చూసిచెప్పి తోటి అమ్మాయిలతోపాటు వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ నవ్వుతూ వెళుతోంది .
చెల్లి దూరంగా తమ బిల్డింగ్ లోపలికి వెళ్లేంతవరకూ అక్కడే ఉండి మా సెల్ కు చేరుకుని కాలేజ్ డ్రెస్ , బుక్స్ జాగ్రత్తగా ఉంచి వెళ్లి కానిస్టేబుల్ ను కలిసాము .
ఇక ఇప్పటి నుండి పిల్లలకు కేటాయించే చిన్న చిన్న పనులు చెయ్యాలి , ఒకేసారి భోజనం చేసి మీ సెల్ లోపలికివెళ్ళాలి . మరొక సెక్యూరిటీ అధికారి వచ్చి రోజూ అటెండెన్స్ వేసి లాక్ చేస్తారు . ఆయన చెప్పినట్లుగానే అందరి పిల్లలతోపాటు పనులు చేసి వరుసలో నిలబడి ప్లేటులో భోజనం తీసుకుని రేయ్ రాత్రికి మాత్రం మనమే చేతులతో తినాలిరా అనిచెప్పాడు . సరేరా కృష్ణ అని చేతితో తిన్నాము . ఉప్పు కారం ఏమాత్రం లేనట్లు చెప్పగా ముద్దముద్దగా ఉన్నా ఒకరినొకరు చూసుకుని పెదాలపై చిరునవ్వులతో కళ్ళుమూసుకుని అక్కయ్యను తలుచుకొని సగం తిన్నాము .
8 గంటలకు సెల్లోకి చేరిపోవడం , అటెండెన్స్ లాక్ వేసిన తరువాత చంద్రుడినే కాసేపు చూస్తూ , వెంటనే బుక్స్ పెన్సిల్ అందుకొని , అక్కయ్య మమ్మల్ని మరిచిపోయి సంతోషంగా ఉండాలి అని కళ్ళుమూసుకుని అమ్మవారిని ప్రార్థించాను , అలా అయితేనే మేము గుర్తుకురాకపోతేనే అక్కయ్య నవ్వుతుంది అమ్మా .
తొలిపేజీ ఓపెన్ చేసి అక్కయ్యను తలుచుకుంటూనే చంద్రుడి వెన్నెలలో అక్కయ్య డ్రాయింగ్ వేసాను.
కృష్ణగాడు ప్రక్కనే కూర్చుని చూసి wow అక్కయ్య అని బుక్ అందుకొని చూసి ఆనందిస్తుంటే ,
నవ్వుకుని మరొక బుక్ అందుకొని కృష్ణగాడి కోసం తన తల్లి డ్రాయింగ్ వేస్తుంటే , కానిస్టేబుల్ వచ్చి పిల్లలూ చదువుకుంటున్నారా అని చంద్రుడిని చూసి వెళ్లి కొద్దుసేపటి తరువాత వచ్చి సెల్ ఓపెన్ చేసి టార్చ్ వెలుతురులో లైట్ బిగించి on చేసినా వేలుగాకపోవడంతో , వైర్లను కలిపి on చేశారు . లైట్ వెలుగడంతో మా పెదాలపై చిరునవ్వు చిగురించి థాంక్స్ సర్ అనిచెప్పాము , కురులను స్పృశించి వాటర్ బాటిల్ అందించి లాక్ చేసుకుని వెళ్లిపోయారు .
లైట్ వెలుగులో అమ్మ డ్రాయింగ్ పూర్తిచేసి వాడికి అందించాను .
చూడగానే కళ్ళల్లో చెమ్మచేరడం , నేనెక్కడ బాధపడతానో అని వెంటనే కన్నీళ్లను తుడుచుకోవడంతో , రేయ్ అని ఉద్వేగంతో కౌగిలించుకున్నాను .
రేయ్ మహేష్ నెక్స్ట్ అమ్మ డ్రాయింగ్ వెయ్యరా అనిచెప్పాడు .
అక్కయ్య డ్రాయింగ్ వేసిన బుక్ అందుకొని కళ్ళుమూసుకుని అమ్మ ప్రేమను చిరునవ్వుని తలుచుకొని , పెదాలపై చిరునవ్వుతో అమ్మ అమ్మ అమ్మ...........అంటూ పెదాలపై పలుకుతూ నెక్స్ట్ పేజీలో అమ్మ డ్రాయింగ్ వేసి ఇద్దరమూ ఒకేసారి చూస్తూ చేతితో తాకుతూ కళ్ళల్లో చెమ్మతో ఒకరినొకరము హత్తుకున్నాము .
అప్పటికే 11 గంటలు అవుతుండటంతో కృష్ణగాడు తన అమ్మ డ్రాయింగ్ ను చూస్తూ నా తొడపై తలవాల్చి చూస్తూ చూస్తూనే గుండెలపై హత్తుకొని నిద్రపోయాడు .
గుడ్ నైట్ రా అని , అక్క పదే పదే గుర్తుకువస్తుండటంతో చందమామనే చూస్తూ ప్రతి బుక్ మొదటి పేజీలో అక్కయ్య అన్ని ఫీలింగ్స్ డ్రాయింగ్స్ , రెండవ పేజీలలో చెల్లి కృష్ణవేణి అలాంటి ఫిల్లింగ్స్ మరియు మూడవ పేజీలో సునీతక్క , కాంచన అక్క , కవిత అక్క .............డ్రాయింగ్స్ వేసి గోడకు అనుకునే నిద్రలోకిజారుకున్నాను .
******************
ఉదయం జైల్ అలారం వినపడగానే మొదట కృష్ణగాడు మేల్కొని , తన నిద్రకు డిస్టర్బ్ కాకుండా గోడకు అనుకునే పడుకునిఉన్న నన్నుచూసి లవ్ యు రా అని తలుచుకొని, ప్రక్కప్రక్కనే ఉంచిన బుక్స్ అందుకొని నవ్వుతున్న , తియ్యని కోపంతో , అలకతో , బ్రతిమాలుతున్నట్లు ............ఇలా అన్నిరకాల అక్కయ్యా మరియు కృష్ణవేణి ఫీలింగ్స్ డ్రాయింగ్స్ చూసి పెదాలపై చిరునవ్వుతో చూస్తూ పట్టరాని ఆనందంతో పొంగిపోతున్నాడు .
కానిస్టేబుల్ వచ్చి లాకప్ తెరువడంతో నెమ్మదిగానిద్రలేపి త భుజం పై వేసుకుని బావిదగ్గరకు తీసుకెళ్లి వేప పళ్ళతో బ్రష్ చేసుకుని చల్లని నీళ్లతో స్నానం చేసివచ్చి కాలేజ్ డ్రెస్ వేసుకుని , " తొందరగా వచ్చెయ్యండి " అన్న చెల్లిమాటలు గుర్తుకువచ్చి బిఓక్స్ అన్నింటినీ చేతిలో పట్టుకుని తోటిపిల్లలతోపాటు రెండు దారులు కలిసే చోటకు చేరుకుని చెల్లికోసం ఎదురుచూస్తున్నాము . ఇక కృష్ణగాడు అయితే అటువైపు నుండి వస్తున్న అమ్మాయిల గుంపుని ఎగిరి ఎగిరి చూస్తూ ఉత్సాహంతో ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉన్నాడు .
మా క్లాస్ పాప వచ్చి మహేష్ , కృష్ణ కదా .........నాపేరు కీర్తి , మీకోసం చాలాసేపటిముందే కృష్ణవేణి కాలేజ్ కు వెళ్ళిపోయింది అనిచెప్పడం ఆలస్యం ఇద్దరమూ బుక్స్ పడిపోకుండా పట్టుకుని కాలేజ్ వైపు పరుగుతీసాము .
కాలేజ్ మొత్తం వెతికి మేము కనిపించకపోవడంతో కాలేజ్ గేట్ దగ్గరే మాకోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్న చెల్లిదగ్గరకు చేరుకుని sorry ........ చెప్పేంతలో ,
మనమధ్య ఏంటి అన్నయ్యా ..........మా అన్నయ్యను , వీడిని చూడాలని నేనే ముందుగా వచ్చేసాను గుడ్ మార్నింగ్ అన్నయ్యా , గుడ్ మార్నింగ్ రా అని చిరునవ్వులు చిందిస్తూ చెప్పింది .
గుడ్ మార్నింగ్ చెల్లి ,గుడ్ మార్నింగ్ కృష్ణ అని ఇద్దరమూ బదులిచ్చి , నావల్లనే ఆలస్యం అయ్యింది చెల్లి sorr..........,
అన్నయ్యా ........మళ్లీ ,
లవ్ యు చెల్లి ............
చూడు అన్నయ్యా ............. ఈ పిలుపులో ఎంత మాధుర్యం ఉంది .
రాత్రన్తా నన్ను వాడి తొడపై పడుకోబెట్టుకొని , అక్కయ్యా అమ్మల డ్రాయింగ్ వేస్తూ ఎప్పుడు పడుకున్నాడో మీ అన్నయ్య అందుకే ఆలస్యం అయ్యింది .
రేయ్ వధీలెయ్యండి నేను ఆలస్యం ఎందుకు అయ్యింది అని ఆడిగానా .........ఏమిటీ అన్నారు అక్కయ్య డ్రాయింగ్స్ అనికదా .........ఎక్కడ ఎక్కడ అని ఆతృత చూపిస్తోంది చెల్లి .
మాచేతులలోని ఏ బుక్ అయినా తీసుకో కృష్ణ ...........
అంటే ప్రతి బుక్ లోనూ అక్కయ్య డ్రాయింగ్ ఉంది అన్నమాట , అయితే అన్నీ నాకు అందివ్వు అన్నయ్యా , రేయ్ నువ్వుకూడా ........
చెల్లెమ్మా ......... బరువున్నాయి లోపల క్లాస్లోకి వెళ్లి చూద్దువు పదా అనిచెప్పాను .
కృష్ణ నువ్వు ఊహించలేని సర్ప్రైజ్ కూడా ఉంది అని కృష్ణగాడు చెప్పాడు .
వేగంగా నడుస్తూనే లవ్ యు అన్నయ్యా .......... అక్కయ్యను చూడకుండా ఉండలేకపోతున్నాను , అంతవరకూ ఒక బుక్ ఇవ్వు అని అందుకొని మొదటి పేజీ తెరిచి అందమైన నవ్వుతో చిరునవ్వులు చిందిస్తున్న అక్కయ్యను చూసి అక్కడికక్కడే ఆగిపోయి , అన్నయ్యా ........నిజం చెప్పు ఈ దేవతనేనా మన అక్కయ్య , భువి నుండి దిగివచ్చిన దేవకన్యలా ఇంద్రజలా ఉంది . దేవకన్యను చూడటం కోసం ఆ మాత్రం బరువుని మొయ్యొచ్చు అని ఇద్దరిచేతిలో బుక్స్ అందుకొని , రండి అని పరుగున క్లాస్రూం లోకి వెళ్లి మళ్లీ అక్కయ్యను చూస్తూ తనను తాను మైమరిచిపోయి , దేవుడా పెద్దయ్యాక ఈ అందంలో సగం అయినా నాకు ఇవ్వు అని ప్రార్థిస్తుంటే నవ్వుకున్నాము .
రేయ్ ఆ అందం నీకోసమేగా అని కృష్ణగాడివైపు ప్రేమతో చూస్తూ ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడంతో వాడు మొదట షాక్ తో ఆవెంటనే తేరుకుని పరవశించిపోయి రెండుచేతులను జోడించి please please దేవుడా అని చెల్లితోపాటు ప్రార్థిస్తుంటే ,
గాలికి పేజీ ఎగరడంతో , అంతే సంతోషంతో చిరునవ్వులు చిందిస్తున్న తన డ్రాయింగ్ ను చూసి wow అన్నయ్యా నేనేకదా ..........అంటూ అక్కయ్యను , తనను మార్చి మార్చి చూసుకుంటూ మైమరిచిపోయి , రేయ్ కృష్ణ సర్ప్రైజ్ అదిరిపోయింది అంటూ ఒక్కొక్క బుక్ తిరగేస్తూ అన్ని ఫీలింగ్స్ ను చూస్తూ అలాగే ప్రదర్శిస్తూ ఎంజాయ్ చేస్తుంటే ,
ఇద్దరమూ చెల్లిని అలా చూస్తుండిపోయాము .
మరొక బుక్ లో అమ్మలను చూసి ఇద్దరు అమ్మలు కదూ , నెక్స్ట్ ఇక్కడ ఎవరు అన్నయ్యా......... సునీతక్క , కాంచన అక్క , కవితక్క వాళ్లంటే కూడా ప్రాణం చెల్లి .
సూపర్ అన్నయ్యా .......... లవ్ యు అన్నయ్యా అని నా చేతిని చుట్టేసి భుజం పై వాలిపోయింది .
చెల్లి అమ్మ , అక్కయ్యల డ్రాయింగ్స్ వేసింది నేనే కానీ , నీ డ్రాయింగ్స్ వేసింది వాడు అనిచెప్పాను .
వాడు నిజం చెప్పేంతలో ,
లవ్ యు రా అంటూ వాడిచేతిని చుట్టేసి చేతిపై ముద్దుపెట్టగానే ఆగిపోయి లవ్ యు రా మామా అంటూ నా చేతిని పట్టుకున్నాడు .
అన్నయ్యా .........వీడే వేశాడా ,నాకైతే కాస్త అనుమానంగా ఉంది .
తడబడి , నిజం చెల్లి నామీద .........
అన్నయ్యా ..........ఎప్పుడూ అలాచెయ్యకు , మా అన్నయ్య అపద్దo చెప్పినా నమ్ముతాను , నాకు సంతోషమే అని ముగ్గురమూ డ్రాయింగ్స్ చూస్తూ మాట్లాడుకుంటుంటే ,
అన్నయ్యా .......... ఈ సంతోషంలో మరిచేపోయాను అని కర్చీఫ్ లో ముదురుకునివచ్చిన రెండు స్వీట్స్ మాకు అందించింది . రాత్రి జైలర్ అమ్మ నాకోసం తెస్తే వెంటనే మీకోసం దాచేసాను తినండి అని ప్రేమతో చెప్పింది .
కళ్ళల్లో ఆనందబాస్పాలతో ప్రతి విషయంలో అక్కను గుర్తుచేస్తున్నావు చెల్లి లవ్ యు లవ్ యు sooooo మచ్ ముందు నువ్వు తిను అని ఇద్దరమూ తినిపించాము .
అన్నయ్యా మీకోసం ప్రేమతో తెచ్చాను అను కొద్దిగా మాత్రమే కొరికి చేతిలోకి తీసుకుని మాకు తినిపించింది .
చెల్లి , కృష్ణ చాలా బాగుంది అని తిన్నాము .
ఇంతలో బెల్ మ్రోగడంతో అన్నయ్యా , రేయ్ కృష్ణ రాత్రి కొద్దిగానే తిని ఉంటారు నాకు తెలుసు రండి అని పిలుచుకొనివెళ్లి ప్రేమతో తినిపించి తనూ తిని క్లాస్లోకి వెళ్లి ముగ్గురమూ ఏకాగ్రతతో విన్నాము . ఎక్కడ ఎలా ఉన్నా క్లాసులో మాత్రం డిసిప్లిన్ గా ఉండాలని నిర్ణయించుకున్నాము . ఎందుకంటే చెల్లి అమ్మ కన్న కలను నిజం చెయ్యాలని . టీచర్ అడిగిన ప్రశ్నలకు పోటీపడిమరీ సమాధానాలు ఇస్తుంటే ముగ్గురమూ టీచర్స్ కు ఫేవరేట్ స్టూడెంట్స్ అయ్యాము .
మధ్యాహ్నం చెల్లిని షటిల్ కోర్ట్ దగ్గర వదిలి మేమిద్దరమూ అన్ని గేమ్స్ అవీ ఇవీ అనికాకుండా ఆదేసేవాళ్ళము .
సాయంత్రం చెల్లినివదిలి రేపు నీకంటే , నీకంటే ముందువస్తామని బెట్ వేసుకుని చిరునవ్వులతో నేరుగా పనిదగ్గరకు చేరుకున్నాము .
మహేష్ , కృష్ణ ఎప్పుడో వచ్చేసారే గుడ్ అని భుజం తట్టి , జాగ్రత్త చేతులకూ కాళ్లకు గుచ్చుకుంటాయి అనిచెప్పారు.
సర్ మీరేమనుకోనంటే ఒకవిషయం అడగొచ్చా అన్నాను .
అడుగు మహేష్ ...........
సర్ నిన్న ఒక పాపను మనం కాపాడాము కదా , ఆ పాప ఇక్కడికి ఎలావచ్చింది అని అడిగాను .
మహేష్ నేను ఆపాపను సరిగ్గా చూడలేదు .
చూడలేదా .......... పాప పేరు కృష్ణవేణి సర్ ,
ఎవరు లేడీ జైలర్ గారు చూసుకునే పాపనా ఆపాప , ఆ పాప నిన్న జరిగిన సంఘటన జైలర్ గారికి చెప్పినట్లు లేదు లేకపోతే ఆ సైకో గాడి చేతులు కాళ్ళు ఈపాటికి విరిగిపోయేవి అనిచెప్పారు .
ఆ పాప గురించయితే అందరి సెక్యూరిటీ ఆఫీసర్లకూ తెలుసు . తన తల్లిని ఆమె భర్త రోజూ తాగొచ్చి కొట్టినా భరించేది , కడుపులో బిడ్డ ఉందని తెలిసికూడా కొట్టడంతో ఆమె వారం రోజులు ఆసుపత్రిలో ఉండి డిశ్చార్జ్ అయ్యివచ్చారు . మరొక్క దెబ్బ కడుపుకి తగిలితే తల్లీబిడ్డా ఇద్దరికీ ప్రమాదం అని డాక్టర్ చెప్పారు . ఆరోజు మళ్లీ తాగొచ్చి రెస్ట్ తీసుకుంటుంటే కడుపుపై కట్టేశాడు . ఆ తల్లి ఎంత నొప్పిని భరించి ఉంటుందో అని ముగ్గురమూ కళ్ళల్లో చెమ్మను తుడుచుకున్నాము . లేచి నొప్పికి విలవిలలాడిపోతుంటే ముందుకు డబ్బు ఇయ్యవే అని మళ్ళీ కొట్టబోతుంటే , బిడ్డకు ఏమైనా అవుతుందేమోనన్న ఆవేశంలో చేతికి అందిన కత్తిపీటతో అలా అనడంతో గొంతు తెగి అక్కడికక్కడే చనిపోయాడు . చట్టం , న్యాయం తనదే తప్పు అని శిక్షవేశారు . వాడుకొట్టిన దెబ్బ రోజురోజుకీ పెద్దదవుతూ హాస్పిటల్లో చేర్చడంతో తల్లి బ్రతకదని తెలిసి నెలలు నిండకముందే బిడ్డను కోసి తీసేసారు . తల్లి బిడ్డను చూసి తన ఆయాష్షుని పంచి డాక్టర్ కావాలి తల్లి అని చివరికొరికతో చనిపోయింది .
జైలర్ గారు పాపను అందుకొని నేను డాక్టర్ ను చేస్తాను అని మాటిచ్చి ప్రేమగా చూసుకుంటున్నారు అనిచెప్పి ఖైదీలు గడవపడుతుంటే , రేయ్ రేయంతుకంట్రోల్ చెయ్యడానికి వెళ్లారు .
పాపం చెల్లి , మనం అమ్మా అక్కయ్యలనైనా చూసి ప్రేమను పొందాము . తన తల్లినికూడా కళ్లారా చూసుకోలేదు . రేయ్ చెల్లికి ఏలోటూ లేకుండా చూసుకోవాలిరా , దానికి మనం మంచి స్థాయిలో ఉండాలి దానికి మనకున్న ఏకైక మార్గం కాలేజ్ అని ఫిక్స్ అయిపోయి బాగాచదువుకుని అక్కయ్య మాటను నిలబెట్టి , చెల్లికి గొప్ప లైఫ్ ను ఇవ్వాలి అనుకున్నాము .
ఎలాగోలా తినేసి లాకప్ లోకి చేరిపోయి అక్కయ్యతో మాట్లాడుతున్నట్లు చందమామతో మాట్లాడి అక్కయ్యను తలుస్తూనే నిద్రలోకిజారుకున్నాము .
అర్ధరాత్రి కృష్ణగాడు సడెన్గా లేచి కూర్చోవడంతో , నాకూ మెలకువవచ్చి రేయ్ ఏంట్రా కలగన్నావా అని అడిగాను .
రేయ్ నేను సెక్యూరిటీ అధికారి అవుతానురా .........., నేను సెక్యూరిటీ అధికారి అయ్యి అందరినీ ప్రొటెక్ట్ చేస్తానురా , మనకు ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చేస్తాను . అక్కయ్యా అమ్మా ఎక్కడున్నా కనిపెడతాను అనిచెప్పడంతో , నవ్వుకుని సరే సెక్యూరిటీ అధికారి సర్ all the బెస్ట్ అనిచెప్పాను .
లవ్ యు రా అనిచెప్పి నేను సెక్యూరిటీ అధికారి అవుతా , నేను సెక్యూరిటీ అధికారి అవుతా .......... అందరినీ ప్రొటెక్ట్ చేస్తా అని కలవరిస్తూ నిద్రలోకిజారుకున్నాడు .
లేచి నీల్లుతాగి పెదాలపై చిరునవ్వుతో , చెల్లి డాక్టర్ అవుతుంది , వీడు సెక్యూరిటీ అధికారి అవుతాడు నా గోల్ ఏంటి అక్కయ్య నన్ను ఎలా చూడాలనుకుంది అని ఆలోచిస్తూ , ఆలోచిస్తూ బుక్ పై పెన్ను ఉంచి గోడకు అనుకున్నాను .