Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller మాస్టర్ పీస్
#45
సారీ ఫ్రెండ్స్ నిన్న update ఇవ్వడానికి వీలు కుదరలేదు లాక్ డౌన్ వల్ల అందరూ ఇంట్లోనే ఉండటం వల్ల నాకూ ఫ్రీ టైమ్ దొరకడం లేదు మీకు కూడా అదే పరిస్థితి అనుకుంటా.


విద్య చూపించిన వీడియో ప్రకారం వాసు విద్య గొంతు తో తనకు తానే మెసేజ్ చేసుకొని విద్య పంపుతున్నటు నిర్దారణ కీ వచ్చారు సెక్యూరిటీ అధికారి లు ఆ తర్వాత వాసు laptop లో "మై క్రియేషన్స్" అని ఒక ఫోల్డర్ ఉంది అది తీసి చూడడం మొదలు పెట్టాడు అనంత్ అది ఒక డైరీ లాగా డేట్ వేసి ఉంది,అందులో ఒకటి ఓపెన్ చేసి చదవడం మొదలు పెట్టాడు.

ఆ రోజు నేను Shakespeare hamlet డ్రామా కీ సంబంధించిన పుస్తకం కోసం లైబ్రేరి మొత్తం జల్లెడ పడుతున్నా అప్పుడే ఎవరో నిచ్చెన వేసుకొని పైన బుక్స్ సర్దుతు కనిపిస్తే పిలిచా ఆ అమ్మాయి నా కోసం తొంగి చూసి కాలు జారి కింద పడుతున్న సమయం లో నేను తనని పట్టుకుని కాపాడాను అలా తన కళ్లు లో కళ్లు పెట్టి చూస్తూ నా ఒడిలో ఉన్న తన దేహం ఏ మాత్రం బరువు అనిపించ లేదు ఆ తర్వాత ఆ కంటి చూపు లోతులో నను నేను సమాధి చేసుకున్నా, ఆ తర్వాత ఆ అమ్మాయి నీ కిందకి దించి నాకూ కావాల్సింది అడిగాను తను ముందుకు నడుస్తూ ఫాలో అవ్వమని చెప్పింది నేను తన తల నుంచి నడుముకు మధ్య ఊగిసలాడుతున్న తన సన్నని మల్లె తీగ లాంటి నడుము ఆ నడుము మడత మద్య నలిగిన నా మనసు నను ఎక్కడో కదిలించాయి ఆ తర్వాత తను నాకూ ఇవ్వాల్సిన పుస్తకం ఇచ్చిన తరువాత నేను క్లాస్ కీ బయలుదేరి వెళ్లాను, కానీ తను మాత్రం అక్కడ ఉన్న బుక్ షెల్స్ సందు నుంచి నా కోసం వెతకడం నేను తన వెనుక నుంచి చూడటం తను గమనించనే లేదు. ఆ తర్వాత తను వెనకు తిరిగినప్పుడు నను చూసి భయపడిన తన కళ్లు సిగ్గు పడ్డ తన పెదవి నా మనసు కీ తూట్లు పొడిచాయి.

అది అంతా చదివిన అనంత్ విద్య కీ కూడా అది చూపించాడు అది అంతా చదివిన విద్య "సార్ ఇది అంతా అబద్ధం అసలు ఆ రోజు ఏమీ జరిగింది అంటే నేను ఆ రోజే కాలేజీ లో లైబ్రేరియన్ గా చేరాను అప్పుడే అతను వచ్చి ఆ బుక్ కావాలి అని అడిగాడు తీసి ఇచ్చాను వెళ్లి పోతున్న నను ఆపి ఆ బుక్ లోని రొమాంటిక్ లైన్స్ చదివి నను flirt చేయడానికి చూశాడు నేను బలవంతంగా ఒక నవ్వు నవ్వి వెళ్లి పోయా అతను నా టేబుల్ ఎదురుగా కూర్చుని ఉండి ననే చూస్తూ చాలా ఇబ్బంది పెట్టాడు" అని చెప్పింది అప్పుడే ఒక కానిస్టేబుల్ వచ్చి వాసు పని చేస్తున్న కాలేజీ లోని ఒక అమ్మాయి సుసైడ్ చేసుకుంది అని చెప్పాడు చనిపోతు వాసు పేరు మీద లవ్ లెటర్ రాసి చనిపోయింది అని చెప్పాడు దాంతో అందరూ బాడి నీ కవర్ చేసుకోవడానికి వెళ్లారు.

క్రైమ్ సీన్ కీ వెళ్లిన తర్వాత అనంత్ ఆ అమ్మాయి రాసిన లవ్ లెటర్ చూశాడు అందులో ఆ అమ్మాయి నీ వాసు 2 ఇయర్స్ నుంచి ప్రేమిస్తున్నట్లు ఆ తర్వాత వాళ్లు శారీరకంగా కలిసిన తరువాత నుంచి వాసు ఆ అమ్మాయిని పట్టించుకోవడం మానేశాడు అని అందుకే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటునాన్ని రాసి ఉంది.

ఆ తర్వాత బాడి నీ postmortem కీ పంపి స్టేషన్ కీ వెళ్లే సరికి వాసు అమ్మ నాన్న అతని ఫ్రెండ్ సబ్ కలెక్టర్ శ్రీ రామ్ ఇంకా వాసు కాలేజీ స్టూడెంట్స్ ఒక 50 మంది దాకా ఉన్నారు స్టూడెంట్స్ సెక్యూరిటీ అధికారి లకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అప్పుడు శ్రీ రామ్, వాసు అమ్మ నాన్న ముగ్గురు అనంత్ తో కలిసి లోపలికి వెళ్లారు శ్రీ రామ్, వాసు బెయిల్ పేపర్స్ ఇచ్చాడు అందులో వాసు కీ biploar disorder అనే మానసిక రోగం ఉంది అని తెలిసింది అంటే లేనిది ఉన్నట్లు గా, అతి కోపం, ఆవేశం ఇలా చాలా మానసిక సంఘర్షణ తో కూడిన రోగం ఉంది అని అనంత్ కీ అర్థం అయ్యింది. 
[+] 5 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: మాస్టర్ పీస్ - by lovenature - 05-04-2020, 09:56 AM
RE: మాస్టర్ పీస్ - by Uday - 06-04-2020, 04:53 PM
RE: మాస్టర్ పీస్ - by lovenature - 07-04-2020, 11:17 AM
RE: మాస్టర్ పీస్ - by Vickyking02 - 10-04-2020, 09:29 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 17-04-2020, 10:58 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 20-04-2020, 11:13 AM
RE: మాస్టర్ పీస్ - by lovenature - 23-04-2020, 09:57 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 23-04-2020, 11:44 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 24-04-2020, 02:56 PM



Users browsing this thread: 6 Guest(s)