17-02-2019, 10:31 AM
అక్కడ రుచి ఫోటో చూసి షాక్ అయిన మేఘన విసి వైపు చూసింది విసి కార్ తన వైపు వస్తున్న కూడా మేఘన కీ విసి అందన్నంత దూరం వెళ్లుతున్నట్లు అనిపించింది మేఘన కీ , విసి కార్ నుంచి హార్న్ కొట్టాడు అప్పుడు ఈ లోకం లోకి వచ్చింది మేఘన కార్ ఎక్కు అన్నట్లు సైగ చేశాడు వెంటనే మేఘన కార్ ఎక్కింది విసి వైపు చూసింది తన మొహం లో ఏదో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది వెంటనే మేఘన కీ ఒక ఆలోచన వచ్చింది
మేఘన : విసి నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది అంతా జస్ట్ అబద్ధం చెప్పావు కదా
విసి : హే ఏంటి అలా అన్నావు నేను నిజంగానే నిన్ను లవ్ చేస్తున్నా
మేఘన : అబ్బ కథలు చెప్పొదు ప్రొఫెసర్
సరే అయితే నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తుంటే ఇప్పటికి ఇప్పుడే నన్ను పెళ్లి చేసుకో
విసి షాక్ అయి కార్ అప్పాడు మేఘన వైపు చూశాడు మేఘన కీ విసి మొహం లో షాక్ తెలుస్తోంది కానీ తనకు గుండెల్లో గుబులు మొదలైంది తరువాత ఇద్దరు ఏమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్ళారు
విసి మేఘన లిఫ్ట్ లో కూడా ఏమీ మాట్లాడలేదు తరువాత ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లారు మేఘన ఏడుస్తూ పడుకుంది విసి మాత్రం ఏదో ఆలోచిస్తూ అలాగే బెడ్ మీద పడుకోన్ని ఉన్నాడు మరుసటి రోజు ఉదయం మేఘన కాఫీ కలుపుకుని తాగుతూ టివి చూస్తూంది డోర్ సౌండ్ వినీ వెళ్లి తీసింది ఎదురుగా విసి తెల్ల చొక్కా పట్టు పంచ కట్టుకొని పెళ్లి కొడుకులా రెడీ అయి నిలుచున్నాడు "పెళ్లి చేసుకుందాం అన్నావు కదా అర్ధ రాత్రి లు ఏ గుడి ఉండదు అందుకే ఇప్పుడు వెళ్లి చేసుకుందామా" అని అన్నాడు దాంతో మేఘన ఒక సారిగా విసి నీ గట్టిగా hug చేసుకోని ముద్దులు పెడుతుంది "10 మినిట్స్ ఇప్పుడే రెడీ అయి వస్తా అని లోపలికి వెళ్లి తల నిండా మల్లె పూలు పెట్టుకుని చేతికి వేసుకుని విసి కీ ఇష్టమైన రెడ్ కలర్ పట్టు చీర వేసుకుని బయటకి వచ్చింది ఇద్దరు కలిసి కార్ లో గుడికి బయలుదేరారు కార్ లో వెళ్లుతున్న కూడా మేఘన ఆలోచన మాత్రం ఇంకా రుచి ఎలా బ్రతికి వచ్చింది అని ఆలోచిస్తూంది
(అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే రుచి దూకిన కొండ కింద ఒక కోనేరు ఉంది అక్కడ స్నానాలు చేసి గుడికి వెళ్లి దర్శనం చేసుకుంటారు రుచి దూకేసిన్న వెంటనే కింద ఒక ఫ్యామిలీ స్నానాలు చేస్తున్నారు ఎప్పుడూ అయితే రుచి దూకిన వెంటనే కోనేరు లో పడింది తల కీ రాయి తగిలి పడి ఉంది అప్పుడు అక్కడ స్నానం చేస్తూన్న ఫ్యామిలీ వెంటనే రుచి నీ తీసుకొని హాస్పిటల్ కు తీసుకొని వెళ్లారు వాళ్లు డాక్టర్లు కావడంతో వెంటనే ఫస్ట్ ఏయిడ్ చేసి రుచి నీ కాపాడాగలిగారు తరువాత హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు ఒక నెల రోజులు కొమ్మాలో ఉంది అదృష్టం కొద్దీ కడుపులో బిడ్డ కీ ఏమీ కాలేదు కొమ్మా లోనుంచి బయటకి వచ్చాక తెలిసింది తను గతం మరిచిపోయింది అని వాళ్ళు నడుపుతున్న ఒక orphanage హోమ్ కీ రుచి నీ తీసుకొని వెళ్లారు అక్కడే రుచి ఒక పాప నీ కనింది కానీ 2 సంవత్సరాలు అయిన రుచి కీ గతం గుర్తుకు రాలేదు అదే టైమ్ లో రుచి నీ కాపాడిన వాళ్ల అబ్బాయి మనోజ్ ఇండియా కీ వచ్చాడు ఎప్పుడూ చూసినా పెళ్లి వద్దు అన్న మనోజ్ రుచి నీ చూడగానే ప్రేమ లో పడ్డాడు కొడుకు పెళ్లి కీ ఒప్పుకున్నాడు అనే సంతోషం తో వాళ్లు రుచి గురించి ఏమీ ఆలోచించకుండా పెళ్లి కీ ఒప్పుకున్నారు తను ఒక పాప కీ తల్లి అని తెలిసి కూడా పెళ్లి చేస్తున్నారు)
విసి మేఘన గుడికి వెళ్లి పెళ్లి చేసుకుని డైరెక్ట్ గా జావిద్ ఇంటికి వెళ్లారు జావిద్ వాళ్లని చూసి చాలా సంతోషించాడు సుజాత కూడా చాలా సంతోషించింది ఆ తరువాత మేఘన Skype లో వాళ్ల అమ్మ నాన్న కీ జరిగింది అంతా చెప్పింది వాలు కూడా అసలు పెళ్లి వద్దు అన్న కూతురు పెళ్లి చేసుకున్నే సరికి సంతోషంగా ఫీల్ అయ్యారు
తరువాత ఇంటికి వెళ్లారు మేఘన ఆ రోజు నీ ఇంట్లో జరిగింది కదా ఈ రోజు నా ఫ్లాట్ లో officially రా అని బెడ్ రూమ్ లోకి తీసుకువెళ్లింది విసి నీ బెడ్ మీద పడేసి చీర మార్చుకుని వస్తా అని బాత్రూమ్ లోకి వెళ్లింది అప్పుడు బెడ్ మీద ఉన్న wedding card కనిపించింది విసి కీ వెంటనే దాని తీసి చూశాడు అందులో రుచి ఫోటో చూసి షాక్ అయ్యాడు అప్పుడే మేఘన బయటకి వచ్చి విసి చేతిలోని wedding card చూసింది

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)