17-02-2019, 07:34 AM
(17-02-2019, 12:06 AM)Munna97 Wrote: Evariki nachaledha no comments only chadivi vellipothunnaru
మున్నా గారు కామెంట్స్ రాలేదు అని ఎప్పుడూ బాధ పడొద్దు... మనకి సైలెంట్ రీడర్స్ ఎక్కువ...
కథ చాలా బాగా రాస్తున్నారు.... ఒక్కో స్టెప్ ఎక్కిస్తున్నారు...
కొంత మంది డైరెక్ట్ గా సెక్స్ లోకి వెళ్ళొపోవాలి అనుకుంటారు... కానీ ఇలా మెల్ల మెల్లగా వెలితేనే బాగుంటుంది... అలా అని మరీ సాగదీయకూడదు...
-- కూల్ సత్తి