Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller మాస్టర్ పీస్
#36
పేపర్ మీద విద్య నీ చంపినట్టు రాసి ఉన్నది చూసి అక్కడ లేని శవం ఉంది అనుకోని ఏడుస్తున్న వాసు నీ చూసి మొత్తం సెక్యూరిటీ అధికారి లు అనంత్ షాక్ అయ్యారు ఆ తర్వాత వాసు నీ తీసుకొని స్టేషన్ కీ వెళ్లారు, కొంతమంది సెక్యూరిటీ అధికారి లు ఇంట్లో ఇంకా ఏమైనా దొరుకుతాయా అని వెతుకుతూ ఉన్నారు అప్పుడు వాళ్లకు డస్ట్ బిన్ లో చాలా పేపర్ లు దొరికాయి అవి అని చూసిన తర్వాత అనంత్ స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్ కీ ఫోన్ చేసి వాసు ఫోన్ నీ తీసి అందులో విద్య పేరు మీద ఏమైనా కాంటాక్ట్ ఉంది ఏమో చూడమణి చెప్పాడు, కానిస్టేబుల్ మొత్తం అని కాంటాక్ట్ లు చూసి కాలేజీ నెంబర్, శ్రీ రామ్ అనే పేరు తో తప్ప ఇంకొక కాంటాక్ట్ లేదు అని చెప్పాడు what's app లో ఏమైనా కాంటాక్ట్ లు ఉన్నాయి ఏమో చూడామణి చెప్పాడు అనంత్ what's app తెరిచి చూస్తే అందులో ఏమీ లేవు అని చెప్పాడు కానిస్టేబుల్ తన చేతిలో ఉన్న పేపర్ వైపు చూస్తూ అనంత్ ఆలోచనలో పడ్డాడు ఎందుకంటే "విద్య వాసు కోసం ఇంట్లో ఎదురుచూస్తు ఉన్నాను అని what's app వీడియో పంపింది తనని చంపడానికి ఇంటికి ఆవేశం గా వాసు వెళ్లాడు" అని రాసి ఉంది, ఆ తర్వాత అక్కడ వాసు laptop చూసిన అనంత్ దాని సైబర్ క్రైం బ్రాంచ్ కీ పంపి చెక్ చేయించమని చెప్పాడు.


ఆ మరుసటి రోజు వాసు పని చేసే కాలేజీ కీ వెళ్లాడు అనంత్ అక్కడ ప్రిన్సిపల్ నీ కలిసి వాసు గురించి అడిగాడు దానికి ప్రిన్సిపల్ వాసు లాంటి ఒక విచిత్రమైన టీచర్ నీ తన 30 సంవత్సరాల కెరీర్ లో ఎప్పుడు చూడలేదు అని చెప్పాడు, ఎందుకు అని అడిగాడు అనంత్ అప్పుడు ప్రిన్సిపల్ వాసు కాలేజీ కీ వచ్చే స్టైల్ గురించి చెప్పాడు "స్టైల్ గా జాకెట్ వేసుకొని టీ షర్ట్ తో వస్తాడు లోపలికి రాగానే జాకెట్ ఒకడికి ఇవ్వడం టి షర్ట్ విప్పి ఇంకొకడికి ఇస్తాడు ఇంకొకడు వచ్చి వాసు కీ షర్ట్ వేసి నోట్స్ ఇచ్చి వెళ్లతాడు ఏదో పెద్ద హీరో లాగా బిల్డ్ అప్ ఇచ్చుకుంటు వస్తాడు కాలేజీ రూల్స్ ఫాలో అవ్వడం కానీ, టాపర్ స్టూడెంట్స్ నీ అసలు పట్టించుకోవడం కానీ ఎప్పుడు చేయడు ఎప్పుడు చూసిన బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ తో కలిసి క్లాస్ bunk కొట్టి సినిమా కీ వెళ్లడం దాంతో పాటు ఎప్పుడు ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ నీ పాస్ అయ్యేలా motivate చేయడం లాంటి విచిత్రంగా అసలు ఒక టీచర్ కీ ఉండాల్సిన హుందాతనం కానీ ఒక dignity కానీ అసలు లేదు కానీ మా కాలేజీ నీ సిటీ లో నెంబర్ వన్ స్థానం లోకి తీసుకొని వచ్చాడు "అని చెప్పాడు ప్రిన్సిపల్ అంతా విన్న తర్వాత అనంత్ వాసు ఒక abnormal మనిషి అని అర్థం అయ్యింది. ఆ తర్వాత అనంత్ అక్కడ స్టాఫ్ లో ఎవరైనా విద్య పేరుతో ఉన్నారా అని అడిగాడు.

ఇంతలో సైబర్ క్రైమ్ ఆఫీస్ నుంచి వచ్చింది అనంత్ కి దాంతో వెంటనే అనంత్ సైబర్ క్రైమ్ ఆఫీస్ కీ వెళ్లాడు అప్పుడు వాసు laptop లో విద్య ఫోటో లు చాలా ఉన్నాయి తన ఫొటో తో పాటు ఇంకా కొంతమంది అమ్మాయిల ఫోటో లు ఉన్నాయి ఆ తర్వాత ఒక వాయిస్ మెసేజ్ కూడా ఉంది ఓపెన్ చేసి విన్నారు అందులో ఒక అమ్మాయి గొంతు విన్నడం రావడం మొదలు అయ్యింది "హే బేబి నీ కోసం నేను ఎదురుచూస్తున్నా త్వరగా ఇంటికి రా నా విరహం నీ తాపం రెండు తీరుతాయి" అని ఉంది ఆ తర్వాత ప్రిన్సిపల్ నుంచి what's app లో విద్య profile వచ్చింది వెంటనే ఆ profile లో ఉన్న నెంబర్ కీ ఫోన్ చేశాడు అనంత్, అప్పుడు తను ఇందాక విన్న అదే గొంతు ఫోన్ లో వినిపించింది దాంతో ఆ అమ్మాయిని స్టేషన్ కీ పిలిపించాడు అప్పుడు విద్య సెక్యూరిటీ అధికారి స్టేషన్ కీ వచ్చింది తనకు సెల్ లో నిద్రపోతున్న వాసు నీ చూపించి అతను నీకు తెలుసా అని అడిగాడు అనంత్, వాసు నీ చూసిన విద్య "సార్ అతను ఒక పెద్ద psycho నను లవ్ చెయ్యి అని రోజు torture చేస్తాడు" అని చెప్పింది అప్పుడు అనంత్ laptop లో ఉన్న వాయిస్ మెసేజ్ వినిపించాడు అది విన్న తర్వాత విద్య కాలేజీ anniversary లో వాసు చేసిన మిమిక్రీ షో వీడియో తీసి చూపించింది అది విన్న తర్వాత అనంత్ షాక్ అయ్యాడు వాసు తన మిమిక్రీ తో తనకు తానే విద్య గొంతు లో మెసేజ్ లు చేస్తూ ఉన్నాడు అని అర్థం అయ్యింది. 
[+] 5 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: మాస్టర్ పీస్ - by lovenature - 05-04-2020, 09:56 AM
RE: మాస్టర్ పీస్ - by Uday - 06-04-2020, 04:53 PM
RE: మాస్టర్ పీస్ - by lovenature - 07-04-2020, 11:17 AM
RE: మాస్టర్ పీస్ - by Vickyking02 - 08-04-2020, 10:09 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 17-04-2020, 10:58 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 20-04-2020, 11:13 AM
RE: మాస్టర్ పీస్ - by lovenature - 23-04-2020, 09:57 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 23-04-2020, 11:44 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 24-04-2020, 02:56 PM



Users browsing this thread: 7 Guest(s)