08-04-2020, 12:16 AM
"చూడు దాస్ బెంగాల్ బోర్డర్ దగ్గర సరుకు చేతులు మారుతుంది.అక్కడ మన వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు.నవాబ్ గంజ్ వరకు సరుకు రవాణా వ్యవస్థ వాళ్ళు చూసుకుంటారు."అని కావాల్సిన డబ్బు ఇచ్చాడు సాగర్.
"ఆయుధాలు లేకుండా ఎలా"అడిగాడు ఫణి దాస్.
"నువ్వు ముందు బెంగాల్ లో ఉన్న ముర్షిదాబాద్ చేరుకో..అక్కడ ఆయుధాలు ఇస్తారు మనోళ్లు"అన్నాడు సాగర్.
ఆ సాయంత్రమే కోల్కతా కి విమానం లో వెళ్ళాడు దాస్.అక్కడినుండి రోడ్డు మార్గం ద్వారా ముర్షిదా బాద్ చేరుకున్నాడు.
ఇదంతా జరగడానికి రెండు రోజులు పట్టింది.
శ్రుతి దాస్ నీ ఫాలో అవుతున్న విషయం అతనికి తెలియదు.శ్రుతి అదే ఫ్లైట్ లో వాడిని ఫాలో అవుతూ కోల్కతా వచ్చి కార్ లో వాడి వాన్ ను ఫాలో చేసింది.
ఈ మొత్తం వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు స్మిత కి ఫోన్ లో చెప్తూ వస్తోంది శ్రుతి.
"నువ్వు ఒక్క దానివే ఎలా "అడిగింది స్మిత.
"అక్కడ ఆర్మీ హెల్ప్ చెయ్యాలి"అడిగింది శ్రుతి.
"ఒకే"చెప్పింది స్మిత.
+++
ఫరిన ను కలిశాడు మిర్ "మాడం గన్స్ అన్నారు ,మొత్తం సిటీ నీ క్లోజ్ చేశాను"చెప్పాడు.
"లేదు మిర్ ,వీళ్ళు ఎలాగైనా బయటకి తీసుకువస్తారు లేదా ఆల్రెడీ వెళ్లి ఉంటారు.అది కాదు అంటే అసలు సరుకే సిటీ బయట నుండి బోర్డర్ కి పంపుతారా తెలియదు కదా"అంది ఫరిన.ఆమె తర్కం అతనికి నచ్చింది.
"బట్ మాడం అలాంటపుడు మనం ఏమి చేయాలి"అడిగాడు మిర్.
"అదేమిటి నువ్వు సెక్యూరిటీ అధికారి అయ్యి నన్ను అడుగుతావు"అంది నవ్వుతూ ఫరిన.
ఆమె నవ్వుతుంటే కదులుతున్న సళ్ళ ను చూసి "అదే ఆలోచిస్తున్నాను"అన్నాడు మిర్.
అతని చూపు ఎక్కడ ఉందో చూసిన ఫరిన ఇబ్బంది పడుతూ "థింక్"అంది.
&&&&
"అయితే నీకు ఏమీ తెలియదా"అంది హసిన.
"నిజమే కానీ అన్ని వైపుల సిటీ ను బిగించారు"అన్నాడు హఫీజ్.
హసిన ఇక లాభం లేదనుకుని అంతకు ముందు తాను వెళ్ళిన బిల్డింగ్ వద్దకు మళ్లీ వెళ్ళింది.
అక్కడ ఇంకా పని చేస్తున్నారు ముందు వైపు. మూసేసి ఉంది.
ఆమె ఎవరు లేరు కదా అని లోపలికి వెళ్ళింది.
ఇంతకు ముందు లోపల హాల్ వద్ద గార్డ్ లేకపోవడం వల్ల హల్ లోకి చూడగలి గింది.
కానీ ఈ సారి గార్డ్ అక్కడే ఉన్నాడు.హసిన wait చేస్తూ వాడికి కనపడకుండా కూర్చుంది.
కాసేపటికి హల్ నుండి బయటకు ఒకడు వచ్చి గార్డ్ తో పాటు టీ తాగుతూ మాట్లాడుతుంటే హసిన వింది.
"ఎన్టీ భాయ్ ఈ సారి వేరే సరుకు అనుకుంటా "అని అన్నాడు.
"అవును భాయ్ సాయంత్రమే నవాబ్ గంజ్ వైపు రెండు లారీల్లో అంటున్నారు"
"ఎక్కడి నుంచి"
"తెలియదు కానీ మన గ్రీన్ రంగు ప్లేట్ ఉండే లారిల్లోనే"
ఇద్దరి మాటలు విని హసిన వెళ్ళిన దారిలోనే బయటకు వచ్చేసింది.
"చెప్పినట్టు చేసే నలుగురు మను షు లు కావాలి "వస్తూనే చెప్పింది హఫీజ్ కి.
"నీయమ్మ అసలు విషయం చెప్పు"అన్నాడు హఫీజ్.
"నీకు ఈ రోజు లీవ్ కుదురుతుందా"అడిగింది హసిన.
"కుదరదు, చెక్పొస్ట్ 3 దగ్గర డ్యూటీ"అన్నాడు హఫీజ్.
"గుడ్ మనుశులు దొరుకుతారా లేదా"అడిగింది హసిన.
"దొంగతనానికి ఎవరు వస్తారు"అంటూ వెళ్లిపోయాడు డ్యూటీ కి.
హసిన తండ్రి కి ఫోన్ చేసి"డ్రైవింగ్ వచ్చిన వారు,అవసరమైతే దొంగతనం చేసే వారు నాకు కావాలి .డబ్బు ఇస్తాను దొరుకుతారా"అడిగింది హసిన.
"చూస్తాను"చెప్పాడు.
సాయంత్రానికి హసిన చేసేది లేక కొత్త ఇంటికి వచ్చి అక్కడ ఉన్న తన కార్ లో బయలుదేరింది. డిక్కీ లో గన్ ఉంది.
కొంత దూరం వెళ్ళాక అక్కడ కంపడ్డ తండ్రి నీ చూసి కార్ ఆపింది."ఎవరు దొరకలేదు."అన్నాడు
"నువ్వు రా నీకు డ్రైవింగ్ వచ్చు కదా"అని ఎక్కించుకుని చెక్పొస్ట్ 3 కి వచ్చింది హసిన.
అక్కడ డ్యూటీ లో ఉన్న వాళ్ళు చెక్ చేయబోతే "నాకు తెలుసు "అని పంపాడు హఫీజ్.
దగ్గర లో ఉన్న దాబా వద్ద కార్ పార్క్ చేసింది అది చూసి వచ్చాడు హఫీజ్.
"ఏమిటి తండ్రి ,కూతురు ఊరి బయటకు వచ్చారు"అడిగాడు.
హసిన ముగ్గురికి చాయ్ చెప్పింది.
అరగంట తర్వాత రెండు లారీలు గ్రీన్ నంబర్ ప్లేట్ తో వస్తె చెక్ చేయకుండా గేట్ తీసి వదిలేశారు సెక్యూరిటీ అధికారి లు.
అది చూస్తూ"అర్థం అయ్యిందా"అంది హసిన నవ్వుతూ హఫీజ్ తో .
"కారెక్కు"అంటూ బయలుదేరింది.
హాఫిజ్ ,హసిన డాడ్ వెనకాల కూర్చొని ఉంటే ఆమె ఆ లారీ లను ఫాలో చేయడం మొదలెట్టింది.
&&&&
అదే టైం కి శ్రుతి , దాస్ వెళ్తున్న వాన్ ను ఫాలో చేస్తోంది..