Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా అనుభవాలు by శ్రీలేఖ
#17
రోజులు త్వరత్వరాగా గడుస్తున్నాయి మా కుటుంబం కొత్త ఇంటికి వచ్చి దాదాపుగా మూడు నెలలు కావస్తోందో

ఒక రోజు సాయంకాలం నేను ప్రియా ఇంట్లో ఉండగా బెల్ మోగితే వెళ్లి తలుపుతీసా ఎదురుగా లక్ష్మి వాళ్ళ husband అండ్ అబ్బాయితో వచ్చారు ... నేను ఆశ్చర్యపోతూ ... రండి రండి అంటూ లోపాలకి ఆహ్వానించాను

కూర్చుడి మనోహరరావు గారు ... . నువ్వు ఇటు కూర్చో లక్ష్మి .... మీ అబ్బాయా... ఎప్పుడు చూడలేదే ... ఎం చదువుతున్నావ్ బాబూ ... (హడావిడిగా వాళ్ళకి మర్యాదలు చె స్తున్నా )

ఆంటీ నేను sixth క్లాస్ .. chaitanya techno college లో హాస్టల్ లో వుంది చదువుకుంటున్నా ..
ohh ..అలాగా .. కూర్చొ బాబు .... ఒక నిమిషం water తెస్తాను ...ప్రియా రా (తనతో అంటూ లోపాలకి వెళ్ళాము )


(ఆలా suddenగా ఎందుకు వచ్చారో అర్ధం కాక ఆలోచిస్తూ వాటర్ తీసుకు వచ్చాము నేను ప్రియా)

లక్ష్మి: హడావిడి పడకు శ్రీలేఖ గారు ... ముందు మీరు ఇక్కడ కూర్చోండి ... ప్రియా నువ్వుకూడా అమ్మ పాకాన కూర్చో ..ఏమండి ఆ పాకెట్ ఇటు ఇవండీ

(మీమిదరం ఆశ్చర్యంగా చూస్తుంటే`)

ఏమి లేదు శ్రీలేఖ గారు వచ్చే సోమ వారం మా 10th marriage day ... ఆరోజు సాయంకాలం చిన పార్టీ వుంది , ఉదయం గుళ్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాము ...మీరందరు తప్పకుండా రావాలి ... అపుడు time కుదరదనీ ఇపుడీ బట్టలు పెడుతున్నాము ఏమి అంకోమాకండి

(అంటూ ఒక చెన్నయ్ shopping mall కవర్ నా చేతులో and westside కవర్ ప్రియా చేతిలో పెట్టింది)


శ్రీలేఖ: ఇవన్నీ ఎందుకు లక్ష్మి ....

లక్ష్మి: మీరు ఏమి మాట్లాడకుండా అనయగారిని తీసుకొని తప్పకుండా రావాలి ....

ఇంతలో మన్మధరావు అందుకొని. .. రాంబాబుగారికి నేను కలిసినపుడు చెప్తానమ్మ ... ఆది దంపతులు లాంటి మీరు వచ్చి మమల్ని ఆశ్వీదరించాలి .... ఇంతక వెళ్లొస్తాం చాలా మందిని పిలవాలి ....

వాళ్ళ అభిమానం చూస్తుంటే నాకు చాల ముచ్చటేసింది


ఫంక్షన్ రోజు ఉదయం నేను , రాంబాబు గుడికెళ్ళి కాసేపు కూర్చొని వచ్చాము ... అయన ఇంకా ఆఫీస్ కి వేలాడు... సాయంత్రం ఫంక్షన్ కి ఇంకా నేను ప్రియా వెల్దామనుకునం... అది కాలేజి కి వెళ్ళింది


Afternoon 3 కి లక్ష్మి కాల్ చేసి .. కొంచం హెల్ప్ కావాలి... కాసేపు రమ్మని చెపింది ,

ఒక అరగంట తర్వాత వాళ్ళ డోర్ బెల్ రింగ్ చేసా ,.. door ఎవరూ తీయాలా ... మల్లి కాసేపాగి రింగ్ చేశా .. ఒక 2 మిస్ తరవాత డోర్ ఓపెన్ చేసాడు (tall handsome man in his early 30s )

smiling face తో చెప్పండి madam ...

(నేను కొంచం confusing గా అతన్ని చూస్తూ) ... లక్ష్మి లేదా ....

(అతను ఒక సారి కింద నుండి పైకి scan చేస్తూ ) లోపల ready అవుతోంది ... ప్లీజ్ get in ...లోపలకి వెళ్తూ .. ఒక్కసారిగా వేలిని తిరిగి ఒక mesmerizing smile తో ... ఆ బెదురూమ్ లో వుంది వెల్లండి ...

బెదురూమ్ లో లక్ష్మి face pack వేసుకొని బెడ్ మీద కూర్చొనుంది (చుడిదార్ లో ) నను గమనించి రా శ్రీ ... మిమల్ని ఇబంది పెడుతున్నాను ... sorry (లేచి washbasin లో పేస్ కడుకుంటూ )..

ఏమి లేదు శ్రీ. .. కొంచం డెకరేషన్ చేయదనాయికి నీ హెల్ప్ కావాలి ... రాఘవ ఒకడే చేస్తున్నాడు కసుత మనం కూడా హెల్ప్ చేస్తే అయిపోయింది (పేస్ తుడుచుకుంటూ ) హాల్ లోకి వచ్చింది (నేను తనతో పాటు వచ్చాను)


రాఘవ : ఏంటి పాత పెళ్లి కూతురా అయిందా నీ మేకప్ ( joking గా నవ్వుతూ).....

లక్ష్మి: అబ్బా ఆపు నీ జోక్స్ రాఘవ ... పేస్ లో glow వచ్చిందా...(తన దెగరకి వెళ్లి పేస్ లో ఫెస్ పెట్టి అడిగింది)

రాఘవ: humm .... బ్లాక్ heads almost పోయాయి .... నైస్... ఇపుడు నీకు పెళ్లిచూపులు పెడితే .... సల్మాన్ ఖాన్ ... పెళ్లి చేసుకుంటానంటాడేమో హ హ హ (పెద్దగా నవ్వుతూ)

శ్రీ : నేనుకూడా చిన్నగా తనతో కలిపి నవ్వుతున్నా

లక్ష్మి: ఆపుతారా నీ జోక్స్ .... (ననవ్వుతూ ) శ్రీ ... ఈ chatterbox నా బెస్ట్ ఫ్రెండ్ రాఘవ

రాఘవ ... శ్రీలేఖ గారు మా కొత్త neighbor...

రాఘవ్: హాలో అండి ..


లక్ష్మి : మీరు కొంచమ్ ఆ డెకొరేషన్ పని పూర్తిచేయండి నేను చీర కట్టుకొని వస్తా

రాఘవ: సరే లక్ష్మి మాక్ ఇట్ ఫాస్ట్ ..

శ్రీలేఖ గారు ... కొంచం ఈ మల్లెపూలు కడతారా ... ఇది మీ ఆడవాళ్ళ specialization కదా please


To be continued
[+] 4 users Like sri_rp's post
Like Reply


Messages In This Thread
RE: నా అనుభవాలు by శ్రీలేఖ - by sri_rp - 07-04-2020, 05:42 PM



Users browsing this thread: 6 Guest(s)