Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller మాస్టర్ పీస్
#27
విద్య డెడ్ బాడి మిస్ అవ్వడం తో అనంత్ కొంచెం confuse అయ్యాడు తరువాత ఆ ఫ్లాట్ మొత్తం వెతికించాడు ఏమైనా క్లూ కోసం కానీ ఆ ఫ్లాట్ లోకి ఒక మనిషి వచ్చినట్లు కానీ తిరిగి బయటికి వెళ్లినట్లు కానీ అనిపించడం లేదు అంత శుభ్రంగా ఉంది దాంతో అనంత్ స్టేషన్ కీ తిరిగి వెళ్లుతుంటే ఎదురు ఫ్లాట్ లో ఇద్దరు ముసలి జంట ఉంటే వాళ్లని పిలిచారు, వాళ్ళని విద్య గురించి అడిగారు వాళ్లు అసలు ఆ ఎదురు ఫ్లాట్ లో ఏ అమ్మాయి నీ చూడలేదు అని అసలు ఆ ఫ్లాట్ లో ఉండే వాసు కూడా అసలు ఎవరితోను కలవడం కానీ మాట్లాడటం చేయడు అని చెప్పారు ఆ తర్వాత కిందకి వెళ్లి వాచ్ మ్యాన్ తో వాసు గురించి అడిగి తెలుసుకున్నాడు వాచ్ మ్యాన్ వాసు ఒక psycho అని చెప్పాడు దానికి అనంత్ అర్థం కాలేదు అన్నట్లు మొహం పెట్టాడు అప్పుడు వాచ్ మ్యాన్ ఒక సంఘటన గురించి చెప్పాడు.


"ఒక రోజు వాసు కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి అక్కడ పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు అంతే వాసు అక్కడ ఉన్న వాళ్ళ వికెట్ లని కావాలి అని కదిలించి వాటిని తీసుకొని వెళ్లాడు దాంతో కోపం వచ్చి పిల్లలు బాల్ తీసుకొని వాసు బైక్ హెడ్ లైట్ పగల కోడితే వాసు తన దెగ్గర ఉన్న వికెట్ లు తీసుకొని ఏ పిల్లలు తన హెడ్ లైట్ పగల కొట్టారో వాళ్ల ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో టివి, షో కేస్ అద్దాలు, వాళ్ల బండి అద్దాలు అని పగల గొట్టాడు" అని చెప్పాడు, అది విన్న అనంత్ ఇంత జరిగితే ఎవరు కంప్లయింట్ ఇవ్వలేదా అని అడిగాడు, దానికి వాచ్ మ్యాన్ వాసు నీ కాలి చేయించాలి అని చూశారు అని చెప్పాడు కాకపోతే కొత్తగా వచ్చిన సబ్ కలెక్టర్ శ్రీ రామ్ గారు వాసు సార్ కీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అవ్వడం తో ఈ ఫ్లాట్ లు అని illegal construction అని చెప్పి కూల్చి వేయడానికి వచ్చారు అని చెప్పాడు దాంతో అనంత్ వాసు తను అనుకున్నంత మంచి వాడు మాత్రం కాదు అని అర్థం అయ్యింది అసలు cctv footage గురించి అడిగితే గత 2 నెలల నుంచి cctv లు పని చేయడం లేదు అని చెప్పాడు వాచ్ మ్యాన్ ఆ తర్వాత విద్య గురించి అడిగాడు దానికి వాచ్ మ్యాన్ వాసు ఇంటికి ఎవ్వరూ రారు అని అసలు తన సొంత అమ్మ నాన్న వచ్చిన కూడా మొహం మీద తలుపు వేసి ఇంట్లోకి కూడా రానివ్వడు అని చెప్పాడు,స్టేషన్ లో ఉన్న వాసు తన జేబులో ఉన్న విద్య ఫోటో తీసుకొని చూస్తూ ఉన్నాడు.

ఒక రోజు కాలేజీ లైబ్రరీ లో విద్య బుక్స్ సర్దుతు ఉంటే వెనుక నుంచి వచ్చిన వాసు తనని గట్టిగా కౌగిలించుకున్ని మెడ పైన ముద్దులు పెడుతూ ఉన్నాడు దానికి విద్య ఒక బుక్ తీసుకొని వాసు చేత్తి మీద కొట్టి 

విద్య : ఏంటి కాలేజీ లో ఎవరైనా చూస్తే ఎంత డేంజర్" అని తిట్టింది

వాసు : తప్పు నువ్వు చేసి నను అంటున్నావు 

విద్య : నేను ఏమీ చేశా 

వాసు : వైట్ డ్రెస్ వేసుకుంటే నేను కంట్రోల్ అవ్వను అని తెలుసుగా నీకు 

దాంతో విద్య చుట్టూ పక్కల ఎవ్వరూ లేరు అని నిర్ణయం కీ వాసు మొహం దగ్గరికి లాగి తన పెదవి తో వాసు పెదవి నీ ముడి వేసింది. 

ఇంతలో అనంత్ స్టేషన్ కీ తిరిగి వచ్చాడు అక్కడ డెడ్ బాడి కానీ క్రైమ్ జరిగినట్లు కానీ ఏమీ లేవు అని చెప్పాడు దానికి వాసు "లేదు సార్ హాల్ లో సోఫా ముందే విద్య డెడ్ బాడి పూర్తిగా రక్తపు మడుగులో ఉంది" అని చెప్పాడు దాంతో అనంత్ కోపం తో వాసు నీ తీసుకొని ఫ్లాట్ కీ వెళ్లాడు "చూడు ఎక్కడ ఉంది డెడ్ బాడి ఎక్కడ రక్తం" అని అరిచాడు దాంతో వాసు ఏడుస్తు మోకాలి పై పడి "సారీ విద్య నను క్షమించు విద్య కళ్లు తెరువు విద్య నువ్వు ఇక్కడే ఉన్నావు అంటే ఎవ్వరూ నమ్మడం లేదు విద్య" అని ఎక్కడ ఎవ్వరూ లేక పోయిన ఏడ్వడం మొదలు పెట్టాడు అది చూసి అందరూ షాక్ అయ్యారు అప్పుడు సోఫా కింద నలిపి వేసిన పేపర్ కనిపించడం తో అది చూశాడు అనంత్ అందులో ఇలా రాసి ఉంది "తన ఫ్రెండ్ తో తనను మోసం చేసింది అన్న బాధ తో వాసు తన లవర్ అయిన విద్య నీ పొడిచి పొడిచి హత్య చేశాడు" అని ఉంది. 

[+] 4 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: మాస్టర్ పీస్ - by lovenature - 05-04-2020, 09:56 AM
RE: మాస్టర్ పీస్ - by Uday - 06-04-2020, 04:53 PM
RE: మాస్టర్ పీస్ - by Vickyking02 - 07-04-2020, 10:49 AM
RE: మాస్టర్ పీస్ - by lovenature - 07-04-2020, 11:17 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 17-04-2020, 10:58 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 20-04-2020, 11:13 AM
RE: మాస్టర్ పీస్ - by lovenature - 23-04-2020, 09:57 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 23-04-2020, 11:44 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 24-04-2020, 02:56 PM



Users browsing this thread: 12 Guest(s)