Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ఇది కథ కాదు.. జీవితం
#8
అవి నాకు గుర్తున్న రోజులు సమయం ఉదయం 9:30 అవుతుంది నేను క్యారేజ్ చేత పట్టుకొని  ఆఫీస్ కి వెల్తున్నసమయంలో ఎదురుగా నా ఫ్రెండ్ రాజు ప్రత్యక్షం అయ్యాడు 
హాయ్ రాజు ఎలా ఉన్నావు ఊర్లో అందరూ ఎలా ఉన్నారు ఏమిటి సడెన్ గా ఇలా ప్రత్యక్షం అయ్యావు ఏమిటి విశేషం అని ప్రశ్నలు వర్షం కురిపించాను... ఆగు ఆగరా నీకు ప్రతిదీ తొందరే ముందు ఇలా కూర్చో నిదానంగా మాట్లాడుకుందాం అన్నాడు అప్పుడు నేను కొంచెం ఆలోచించి కరెక్ట్ చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చాడు పైగా ఫ్రెండ్ అందులో మా ఊరిలో మా పక్కింట్లో ఉండే  ఫ్యామిలీ....కథ క్లారిటీ లేదని ఫీల్ అవుతున్నారా ఇప్పుడు క్లారిటీ ఇస్తాను మాది ఒక చిన్న పల్లెటూరు నేను పుట్టి పెరిగింది అక్కడే రాజు కూడా అదే ఊరిలో మా పక్కింట్లో ఉండేవాడు నాకు ఈ మధ్యనే జాబ్ రావడంతో నేను సిటీలో సెటిల్ అయ్యాను ఎందుకో రాజు ఇప్పుడు నన్ను కలవడానికి మా ఇంటికి వచ్చాడు ఆ విషయం ఏమిటో తెలుసుకుందాం
చెప్పరా రాజు  ఊరిలో అందరూ ఎలా ఉన్నారు మన ఊరి విశేషాలు ఏమిటి ..
 ఊరిలో ఏముందిలే అంతా మామూలే అవే పొలాలు అవే పనులు మాకేమీ కానీ నువ్వే ఊరికాని ఊరికి వచ్చావు నీ జాబ్ ఎలా ఉంది ఇక్కడ అంతా సబబుగానే ఉందా..
రాజు నీకు ఒక విషయం చెప్పనా ఎదో మా అమ్మ నాన్న బలవంతానా ఈ జాబ్ తెచ్చుకున్నానే తప్పా నాకు జాబ్ చేయడం అసలు ఇష్టం లేదు రాజు
ఉద్యోగం వద్దనుకుంటే ఏమీ చేయాలని నీ ఆలోచన మన ఊరిలోనే ఉంటూ వ్యవసాయం చేస్తూ మా అమ్మ, నాన్న లను బాగా చూసుకోవాలని నా కోరిక
నీ ఆలోచన బాగానే ఉంది కానీ ఏవీ మనం కోరుకున్నట్లు అనుకున్నట్లు జరగవు కదా!
సరే రాజు నా విషయానికి ఏమీ కానీ నువ్వు చెప్పు పెళ్లి ఎప్పుడు చెసుకుంటున్నావు 
అదే విషయం నీతో చెప్పాలని నీ కోసం వచ్చాను
సంబంధం కుదిరింది వచ్చే శనివారం తాంబూలం
నువ్వు తప్పక రావాలి
ఏమిటిరా అలా అంటావు నువ్వు నన్ను గుర్తుంచుకోని ఇంత దూరం వచ్చి పిలిచాకా రాకుండ ఉంటానా 
అయినా ఈ విషయానికి ఇంత దూరం రావాలా ఫోన్ చేసి  విషయం చెప్పింటే చాలు నేను వచ్చే వాడిని కదా!
ఫోన్ చెసి చెప్పాలనే ఆలోచన మనసులో పెట్టుకోలేదు విషయం నీదాక వచ్చి చెప్పి పోవాలనే అనుకున్నాను వచ్చాను 
అలాగే కొన్ని తాంబూలానికి బట్టలు తీసుకోవాల్సి ఉంది
అలాగే తీసుకుందాం  ఇంతకు అమ్మాయిది ఏ ఊరు ఎలా ఉంటుంది
రాజు తన మొబైల్ లో ఉన్న పిక్ చూపించాడు
ఆ పిక్ చూడగానే నాకు షాక్ తగిలింది
అచ్చం సినిమా హీరోయిన్ పూజా హెగ్డే మాదిరిగా చిన్నగా నాజూగ్గా ఉంది నిజం చెప్పాలంటే ఆ పిక్ చూడగానే నాలో తెలియని మోహం తనపై కల్గింది జీవితంలో ఒక్కసారైనా తనలాంటి అందమైన దానిని అనుభవించిన మానవ జీవితం వ్యర్థం అనిపించెలా ఉంది
 ఆ ఫోటోలో తన నడుముపైన కనిపించి కనిపించక ఉన్న పుట్టుమచ్చ చూస్తే నాలో ఎన్నో ఊహాలు నాకే తెలియకుండా గిర్రున తిరిగాయి
ఏమిటిరా అలా చూస్తున్నావు బాగలెదా అనే మాటతో ఉలిక్కిపడి
చా చా అదేం లేదురా చాలాబాగుంది 
అంటుండగానే sweety అనే పేరుతో ఫోన్ కాల్ వచ్చింది 
ఎవరో స్వీటీ అంటాం ఫోన్ చెస్తున్నారు 
తనే అంటూ ఫోన్ తీసుకుని మాట్లాడుతున్నాడు
వాడు తనతో మాట్లాడుతుంటే నాలో ఏదో తెలియని అసూయ మొదలైంది 
దాదాపు ఒక పదినిమిషాలు మాట్లాడి ఏమిటిరా ఫోటో  చూస్తావా  అంటూ ఫోన్ ఇచ్చి
బాత్రూం వెళ్ళాడు నేను వెంటనే ఫోటో, నెంబర్ రెండు నా సెల్ లోకి ఫార్వర్డ్ చేసుకున్నాను
ఇంతలో రాజు వస్తే సెల్ ఇచ్చి  స్వీటీనా తన పేరు కాదురా సుశీల నేను ముద్దుగా స్వీటీ అని పెట్టుకున్నాను
రాజుతో కాసేపు మాట్లాడి తనకు కావాల్సిన బట్టలు ఇప్పించి బస్ స్టాండ్ లో డ్రాప్ చేసి ఇంటికి చేరుకున్నాను ఇక ఆ రోజు ఆఫీస్ కు వెళ్ళలేదు
రూమ్ లోకి వెళ్ళి ఫోటో ఓపెన్ చేసి 
తనలో ఉన్న ఒక్కోక్క పార్ట్ చూస్తూ ఊహల్లో తనను ఊహించుకుంటూ నిద్రపోయాను...
[+] 3 users Like Create07's post
Like Reply


Messages In This Thread
RE: ఇది కథ కాదు.. జీవితం - by Create07 - 07-04-2020, 05:50 AM



Users browsing this thread: 2 Guest(s)