Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller మాస్టర్ పీస్
#11
(31st డిసెంబర్ 2019)


Pub లో తన స్టూడెంట్స్ తో కలిసి కొత్త సంవత్సరం కీ స్వాగతం పలికేందుకు వచ్చాడు వాసు (వసంతకుమార్) తన స్టూడెంట్స్ అంతా కలిసి వాసు తో పాటు తాగి తూలి పడుతూ ఎంజాయ్ చేస్తున్నారు దానికి కారణం లేకపోలేదు గత మూడు సంవత్సరాలుగా వాళ్లు రాస్తున్న backlogs అని ఈ semistar తో క్లియర్ అయ్యాయి అని అది కూడా వాసు హెల్ప్ చేయడం వల్ల అందుకే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు వాసు మాత్రం Pub డోర్ వైపే చూస్తూ ఉన్నాడు అప్పుడు తన స్టూడెంట్స్ లో ఒక అమ్మాయిని పిలిచి "విద్య మేడమ్ ఎక్కడ ఇంకా రాలేదు" అని అడిగాడు దానికి ఆ అమ్మాయి తెలియదు అని చెప్పి వెళ్లిపోయింది. 

అప్పుడు తన ఫోన్ తీసి విద్య కీ ఫోన్ చేశాడు కానీ ఎవరూ ఫోన్ ఎత్తడము లేదు దాంతో వాసు పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇంతలో తన ఫోన్ కీ ఒక వీడియో వచ్చింది అందులో విద్య ఒక తెల్లని చీర కట్టుకోని తన ఎడమ చెవి దగ్గర ఉన్న కురులు వెనకు చేత్తో దువ్వుతు "ప్రొఫెసర్ మీ కోసం మీ ప్రేయసి విరహ తాపం తో రగిలిపోతుంటే మీరు మాత్రం అక్కడ ఏమీ చేస్తున్నారు" అని వీడియో పెట్టింది దాంతో వాసు ఎవరికి చెప్పకుండా ఇంటికి వెళ్లిపోయాడు అప్పటికే టైమ్ 11:30 అయ్యింది ఆ తర్వాత తన బైక్ తీసుకొని విద్య ఇంటికి వెళ్లాడు ఆ తర్వాత సరిగా 12 గంటలకు విద్య ఇంట్లో శవం అయ్యి తేలింది. 

12:30 ఆ సమయంలో వాసు తనంతట తానే సెక్యూరిటీ అధికారి స్టేషన్ కీ వెళ్లి విద్య నీ చంపినట్టు ఒప్పుకొని surrender అయ్యాడు అప్పుడు సెక్యూరిటీ అధికారి లు అంతా షాక్ ఎందుకంటే ఒక క్రిమినల్ తనంతట తానే వచ్చి surrender అవ్వడం వాళ్లకు షాక్ ఇచ్చింది అప్పుడు వాసు ఇంకో విషయం చెప్పాడు "గత 3 నెలలు గా సిటీ లో చనిపోయిన 7 మంది అమ్మాయిలను చంపినది కూడా తనే" అని చెప్పాడు వాసు దాంతో అందరూ మళ్లీ షాక్ అయ్యారు ఎందుకంటే అవి అని సుసైడ్ అని అనుకోని సెక్యూరిటీ అధికారి లు ఆ కేసును మూసి వేశారు ఇప్పుడు వాసు చెప్పే దాని బట్టి చూస్తే అవి మర్డర్స్ అని తెలిసాయి అందుకే వెంటనే ACP కీ ఫోన్ చేశారు ACP అనంత్ కుమార్ వచ్చి వాసు నీ interrogation రూమ్ లో చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే గత 5 సంవత్సరాల నుండి వరుసగా 5 సార్లు "బెస్ట్ టీచర్ అవార్డు" వచ్చింది వాసు కీ అందులో రెండు సార్లు ఆ అవార్డు ఇచ్చింది అనంత్ దాంతో అనంత్ ఆలోచన లో పడ్డాడు. తన subordinate తో కలిసి విద్య ఫ్లాట్ కీ వెళ్లి చూశారు ఏదైనా క్లూ దొరుకుతుంది ఏమో అని. 

విద్య ఇంటికి వెళ్లిన తరువాత ఫ్లాట్ ముందు ఉన్న బోర్డు లో "ప్రొఫెసర్ వసంతకుమార్ MA English literature" అని ఉంది దాంతో ఎవరికి అర్థం అవ్వలేదు లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ విద్య డెడ్ బాడి మిస్ అయ్యింది ఆ తర్వాత అందరూ cctv footage చూడడానికి వెళ్లారు అప్పుడు cctv కూడా పూర్తిగా delete అయ్యి ఉంది తెలుసుకున్నారు. 
[+] 5 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: మాస్టర్ పీస్ - by lovenature - 05-04-2020, 09:56 AM
RE: మాస్టర్ పీస్ - by Vickyking02 - 06-04-2020, 11:18 AM
RE: మాస్టర్ పీస్ - by Uday - 06-04-2020, 04:53 PM
RE: మాస్టర్ పీస్ - by lovenature - 07-04-2020, 11:17 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 17-04-2020, 10:58 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 20-04-2020, 11:13 AM
RE: మాస్టర్ పీస్ - by lovenature - 23-04-2020, 09:57 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 23-04-2020, 11:44 AM
RE: మాస్టర్ పీస్ - by Kasim - 24-04-2020, 02:56 PM



Users browsing this thread: 10 Guest(s)