05-04-2020, 07:20 PM
(05-04-2020, 04:23 PM)stories1968 Wrote: ఒక వ్యక్తి మీద వ్యతిరేకత అసహనంగా మారితే...
తప్పు,ఒప్పులలో తేడా కనపడదు...
ఒక వ్యక్తి మీద అభిమానం వ్యక్తి పూజగా మారితే...
అక్కడ కూడా తప్పు,ఒప్పులలో తేడా కనపడదు..
![[Image: tenor.gif]](https://media.tenor.com/images/039b76f457e474fccd92a26f5562393d/tenor.gif)
Like, Comment and Give Rating.