05-04-2020, 05:39 PM
క్షమించాలి కరోనా ప్రభావం అందరి మీదా ఎలా ఉందో కాని నాకు మాత్రం చాలా గట్టి గానే ఉంది
నేను ఒక ఫ్యాక్టరీలో డైలీ లేబర్ ను నెల నెల జీతాలు అలాంటివి ఎవి ఉండవు కష్టం కొద్ది వారాంతం లో వచ్చే డబ్బులే ఆదారం ప్రభుత్వం ఇచ్చే దానితో చల్లగా ఇంట్లో తింటూ ఉంటూ కాలం గడుపుతున్న
కధ రాయాలి అనే ఆలోచన ఆసక్తి ఉత్సాహం ఏది లేదుఎలా గోల ఇంకా ఒక వారం గడిచినా తరువాత మళ్ళీ మునుపటిలా పని మొదలవగానే కథ రాయడం మొదలు పెడతా ఇప్పటికీ ఎలాంటి సమస్య లేకుండా గడిచి పొయింది ఇంకేంత ఒక వారం అంతే అందరూ జాగ్రత్తగా ఉండండి