Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా అనుభవాలు by శ్రీలేఖ
#12
ప్రియమైన పాఠకులకు ధన్యవాదాలు మీ సలహాలు సూచనలకు. ఇంకా సమయం waste చేయకుండా మన కథలోకి వెల్దాము

తాళాలు తీసి ఇంట్లోకి వెళ్లి సామాన్లు సర్దుకుంటున్నాము , మా అమ్మాయి, శ్రీవారు కిందకి వెళ్లి పళ్ళు పొంగించడానికి పాల తీసుకురావడనికి వెళ్లారు .

ఇంతలో శ్రీలేఖ గారూ అంటూ ఎవరో పిలుస్తుంటే బయటకు వచ్చాను,

బయటకి వచ్చి ఆమెని గమనించా ( satni nity లో , ఒక ఎర్లీ 30s లో వున్నా మనిషి కనిపించింది నవ్వు మొహంతో .. )

welcom శ్రీలేఖ గారు ... నేను లక్ష్మి ఈ సోసిటీ మెంబెర్ మారియూ మీ పక్కన ఫ్లయిట్ 305 లో ఉంటాము ...

శ్రీలేఖ : ఒహ్హ్ అవునా ... సంస్కారమండి ...

లక్ష్మి: హ .. హాయ్... ( అంటూ shake hand ఇవ్వడానికి ముందుకు జరిపిన చేతిని వెనక్కి తీసుకుంటూ) నమస్కారము (తడపడుతూ) ... నమస్కారం శ్రీలేఖ గారు

మీరు చూడటానికి చాలా పద్ధతిగా వున్నారు ...ఏమి అనుకోవకండి. ... నేను ఇంకా స్నానం కూడా చేయలేదు .. ఇపుడీ నిద్ర లేచి వచ్చాను... (కొంచం మొహమాటంగా ) రాత్రి ప డుకునేడపడికి late అయింది ..

ఏమైనా సహాయం కావాలంటే మొహమాట పడకండి అడగండి .. మల్లి వస్తానూ. ...

శ్రీలేఖ : సర్రే లక్ష్మి గారూ ...

లక్ష్మి: అయ్యో శ్రీలేఖ గారూ.. మీరు ననుఁ ఆలా అనటం ఏంటండీ ... నేను మీకన్నా చాల చిన్నదాని. .. just లక్ష్మి అంటే చాలు (వెనక్కి తిరిగి చెపింది)

హుమ్మ్ ...నేను నవ్వూవుతూ తలా ఊపా ...

ఆలా పనులో ఒక అరగంట గడిచింది

పాలు తీసుకొంచాక అయన mobile లో .. విష్ణు సహస్త్ర నామాలు ఫుల్ sound లో పెడితే పాలు పొంగించుడనైకి నేను రెడీ అవుతున్నా ..

ఈలోపల లక్ష్మి , వాళ్ళ అయన వచ్చారు మా ఇంటికి ... పలకరింపుల తర్వాత మగవాళ్ళిద్దరూ హాలో మాట్లాడుకుంటుంటే లక్ష్మి వంట గదిలోకి వచ్చి ... అక్కడ ముగులే వేస్తున్నా ప్రియని చూసి

మీ అమ్మాయ అని అడిగింది.. ..

ప్రియా తలపైకి లేపి చూస్తూ లక్మిని చూస్తుంటే ... నేను అందుకొని ....మా పాప్ అంది ..పేరు ప్రియా

లక్ష్మి : హాయ్ ప్రియా ... ఎం చదువుతున్నావ్

ప్రియా: ఇంజనీరింగ్ 3రెడ్ year అంది

లక్ష్మి: ఓహ్ గుడ్ గుడ్... so next year america కి ప్లాన్ చేస్తున్నారా

ప్రియా: నా వైపు చూస్తూ ... ఇంకా ఏమి అనుకోలేదు ఆంటీ

లక్ష్మి : బాగా చదువుకో నువ్వు ...మిగతావనియు అమ్మ నానా చూసుకుంటారు కదా

పిల్లల కోసమే కదా మనం ఏమైనా చేసేది శ్రీలేఖ గారూ ... వాళు life లో settle అయితే అంతకన్నా మనకు ఎం కావాలనుండి

శ్రీ: అవుననుకోండి ... కానీ మన పరిస్థితిలు కూడా చూసుకోవాలి కదండీ .... అయన శాలరీ మీదనే కదా మేము బతికేది ..

లక్ష్మి : అదేముంది శ్రీ గారు మగవాళ్ళతో పటు మనము కాస్త సంపాదిస్తుంటే ... ఇల్లాంటి ఖర్చులకి ఉయాయోగపడుతుంటాయియి


శ్రీ: అది కరెక్ట్ అనుకోండి.. ఇంతకీ నీది ఎం ఉద్యోగం లక్ష్మి గారు ...

లక్ష్మి: ayyoo మల్లి గారా ... ముందు నను లక్ష్మి అని పిలవండీ.. (ఆప్యాయం వల్కపోస్తూ) నేను పార్ట్ టైం బిజినెస్ అండి జాబ్ కాదు


రోజులుగడుస్తున్నాయి ... మా కుటుంబానికి లక్ష్మి కుటుంబానికి frinedship బాగా కుదిరింది. ప్రియా అండ్ మా అయన వాళ్ళ వాళ్ళ లైఫ్ లో busy అయ్యారు ... నేను`లక్ష్మి`ప్రతి రోజు మాట్లాడుకోవడం. బయటకి వెలివెళ్లడం ... ఆలా బాగా close ఫ్రెండ్స్ అయం

To be continued..
[+] 5 users Like sri_rp's post
Like Reply


Messages In This Thread
RE: నా అనుభవాలు by శ్రీలేఖ - by sri_rp - 05-04-2020, 03:28 PM



Users browsing this thread: 3 Guest(s)