05-04-2020, 11:46 AM
(05-04-2020, 12:26 AM)BADBOY143 Wrote: దీపాల వలన వైరస్ వ్యాప్తి తగ్గి మనకు కంటికి కనపడని వైరస్ నిరోదం జరుగుతుంది పగలు 30 -35 డిగ్రీ లో ఉన్న ఎండు వలన వైరస్ వ్యాప్తి జరగదు
కానీ వైరస్ గాలి ద్వారా వ్యాపించదని WHO స్పష్టం చేసింది కదా. దీపాల వలన వైరస్ నిరోధం ఎలా జరుగుతుంది? ఒక వేళ వస్తువుల మీద లేదా గోడల మీద ఉన్న కూడా అది దీపాల వలన ఎలా చనిపోతుంది?
శృంగార ప్రియుడు
సంజయ్
సంజయ్