హలో ఫ్రెండ్స్ నాకూ తెలుసు మీకు నా మీద కోపం ఉండొచ్చు కానీ ఎందుకో నేను హీరోయిన్ లపై కథలు రాస్తే అవి సరిగ్గా కుదరడం లేదు అందుకే నేను వాటి పై ఇప్పుడే కాదు ఎప్పటికీ ప్రయత్నం చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు నేను నా favourite genre అయిన థ్రిల్లర్ యాక్షన్ స్టోరీ తో మళ్లీ మీ ముందుకు వచ్చాను కాబట్టి మీరు నను మళ్లీ ఆదరిస్తారు అని ఆశిస్తున్నా.
ఇది ఒక psychological థ్రిల్లర్ కథ ఒక తెలివైన సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ కీ ఒక కాలేజీ ప్రొఫెసర్ కీ మధ్య జరిగే ఒక డిఫరెంట్ మర్డర్ మీస్టరీ దాంతో పాటు శృంగార అంశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
ఇది ఒక psychological థ్రిల్లర్ కథ ఒక తెలివైన సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ కీ ఒక కాలేజీ ప్రొఫెసర్ కీ మధ్య జరిగే ఒక డిఫరెంట్ మర్డర్ మీస్టరీ దాంతో పాటు శృంగార అంశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.