04-04-2020, 10:58 PM
మోడి గారు రేపు రాత్రి ఇంట్లో దీపాలు ఆర్పెసి బయటకు వచ్చి మొబైల్ లో ఉన్న flash on చేయమన్నారు. ఇందులో మీకు ఏమైనా ఉపయోగం కనపడుతుందా ? నాకు అయితే దేశం మొత్తం గనుక దీపాలు ఆర్పెస్తే దానివల్ల కొన్ని లక్షల యూనిట్ల కరెంట్ ఆదా అవుతుంది మరియు CO2 స్థాయిలు తగ్గుతాయి అనిపిస్తుంది.
మన సభ్యులకు మరేదైనా అనిపిస్తే తెలుపగలరు
మన సభ్యులకు మరేదైనా అనిపిస్తే తెలుపగలరు
శృంగార ప్రియుడు
సంజయ్
సంజయ్