16-02-2019, 02:12 PM
Thank you so much sarithji.... నాకు ఇంతకు ముందు పూర్వ అనుభవం లేదు అయితే పల్లెటూరి నేపథ్యంలో ఒక కథ రాద్దామని ఎప్పటినుండో అనుకుంటున్నాను. మీ ప్రోత్సాహంతో ఇప్పుడు సాధ్యపడింది. దీని తరువాత ఒక డిటెక్టివ్ ఏజెంట్ ఇతివృత్తంతో ,'లెజెండ్' అనే కద తయారు చేసుకున్నాను. మీరు ఎప్పుడంటే అప్పుడు ప్రారంభిస్తాను. ఎప్పటికీ మీ ప్రోత్సాహం ఇలాగే ఉంటుందని ఆశిస్తూ