Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా అనుభవాలు by శ్రీలేఖ
#3
బృందావన్ గార్డెన్స్ అపార్టుమెంట్స్ ... ఇదే మా అపార్ట్మెంట్స్ , entrance లో బోర్డు ని చూస్తూ ola లో నుండి దిగుతున్నాము నేను (శ్రీలేఖ ) మా అమ్మాయి ప్రియా`అండ్ మా శ్రీవారు రాంబాబు...

ఏమండి ఫ్లాట్ number 306 కదా అని అడిగ cab వాడికి డబ్బులు ఇస్తున్నా మా ఆయన్ని ,
అమ్మ నాకు తెలుసు పదా అంటూ ప్రియా బాగ్ తీసుకొని ముందుద్కు వెళ్తుంటే నేను దాని వెనకాల నడుస్తూ ఆ building ని గమనిస్తూ లిఫ్ట్ దెగరకి చేరాము watchmen (సత్యం) ఎవరనట్లు ఎగాదిగా చూస్తున్నాడు ప్రియని, నను..

నా తల్లి హృదయం వెంబడే అర్ధం చేయుకుంది ఒక మగడు ఒక కన్నెపిలా ని ఎందుకు ఆలా ఎగా దిగా చూస్తాడో .. వెంబడే ముందుకి వచ్చి ఫ్లాట్ నెంబర్ 306 లో అద్దెకి దిగాం అని కొంచం కోపముగా చెప్పా .. ఒహ్హ్ అలాగా అమ్మగారు ... ల్లక్ష్మి మాడం చెప్పారు కొత్తగా అదెకు వస్తన్నారని .. వెనకాల అయన రావడం చూస్తూ వాడు ఆయనదేగారికి వెళ్ళాడు ...

మేము లిఫ్ట్ లో ఎక్కి ..ఎవరూ ఈ లక్ష్మి తనకి ఎలా తెల్సు అని అలోచోస్తూ ఫ్ల్లోర్ లోకి అడుగు పెట్టి koncham దూరం నడవగానే ఒక పోష్ టైల్స్ అండ్ తళతళా మెరిసిపోవే టేక్ వుడ్ గేట్ కనిపిస్తే ఆగి చూస్తూన్న (ఏంటి మా అయన ఇట్లా పోష్ ఫ్లాట్ టీసుకున్నాడా రెంట్ కి అని అనుకుంటూ) కించెం ముందుకు వెళ్లి చూస్ ..అది ఫ్లాట్ నో 305 నామ ప్లేట్ మీద M మనోహరరావు అండ్ లక్ష్మి అని వుంది ఒహ్హ్ ఇందాక వాచెమెన్ చేపెయిన్డ్ వెళ్ళేన్నా అనుకుంటూ cooridor లో కొంచం ముందు ఆగిన ప్రియా ని చూసా.

అమ్మ తాళాలు ఇవామా అని arustunte.. బాగ్ లో నుండి తీసి ఇచ్చా ...

To be continued..

ఫ్రండ్స్ ఇది మన కధ starting and characters..... మన హీరో ఇంట్రడక్షన్ ఇంకా అవలేదు.. ప్రస్తతానికి అది సస్పెన్సు

పాఠకులు మన హీరో ఎలా ఉండాలో suggestions ఇవండీ ... మంచి సలహా అయితే నా కధలో పెట్టుకుంటా..

ప్రేమతో ..
మీ శ్రీలేఖ
[+] 6 users Like sri_rp's post
Like Reply


Messages In This Thread
RE: నా అనుభవాలు by శ్రీలేఖ - by sri_rp - 04-04-2020, 11:34 AM



Users browsing this thread: 8 Guest(s)