03-04-2020, 06:19 PM
హాయ్ ఫ్రెండ్స్ అందరికి నా నమ సుమాంజలీ ముందుగా అందరికి నా యొక్క చిన్న విన్నపం ఏమిటంటే అందరూ లాక్ డౌన్ పాటించండి అవసరం అయితే తప్పా ఎవరు బయటికి రావొద్దని మనివిచేసుకుంటున్నాను మన ఆరోగ్యానికి మనమే రక్షా ఒక్కసారి బయటికి వెళ్లే టప్పుడు మనం ఎందుకొరకు బయటికి వెల్తున్నాము ఆలోచించండి అలాగే మన ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి ఆ తర్వాత బయటికి వెళ్ళాల వద్దని నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను అందుకు నా వంతుగా ఒక కథను మీ ముందుకు తెస్తున్నాను అందరూ బయటికి వెళ్ళకుండా కథను చదివి ఆదరిస్తారని ఆశిస్తున్నాను