03-04-2020, 03:27 PM
(03-04-2020, 10:53 AM)iam.aamani Wrote: చాలా సంతోషం డామ్ గారు. లేట్ అయినా కథ చదవడం స్టార్ట్ చేశారు. సంతోషం. బ్రదర్స్ట్్ట
సరిత్ గారు, అడ్మిన్ గారు అస్సలు రియాక్ట్ అవ్వలేదు. ఇంత మంది కామెంట్స్ పోస్ట్ చేసిన రియాక్ట్ అవ్వకపోవడం కొద్దిగా బాధగా ఉంది. వాడు పర్సనల్ మెసేజ్ లో కూడా ఇలానే బిహేవ్ చేస్తున్నాడు. వాడిని కంప్లీట్ గా బ్లాక్ చేయండి. లేదంటే ఇలాంటి వాళ్ళను మేమే బ్లాక్ చేసే ఆప్షన్ ఒకటి పెట్టండి.
ఆమని గారు అడ్మిన్ గారిని అడిగా ఆయన already delete చేసా అన్నారు అంతే కాకుండా బ్లాక్ కూడా చేశారు..
మన అడ్మిన్ గారు react అవుతారు అండి, ఆయనను అపార్థం చేసుకోకండి..
అతన్ని బ్లాక్ చేసినా కూడా అతను పీఎం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు యూజర్ సిపి లోకి వెళ్లి ignore list lo athanni block cheyandi inkem problem undadhu
meeru manchi రచయిత మిమ్మల్ని మేము వొడులుకొం
ఈ సారి అలా ఎవరైనా చేసినా కూడా just report button use cheyandi ventane admin gaaru block chesthaaru
mee problem solve అయ్యిందనే భావిస్తున్నా..
మీ కథ లేట్ గా స్టార్ట్ చేయడానికి కారణం నేను కూడా కథ రాయడం అంతే
మీకూ వీలుంటే నా కథ చదవండి
భరత్ అనే నేను
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..