03-04-2020, 07:23 AM
(15-03-2020, 12:15 PM)akhil akki Wrote: మిత్రమా మహేష్...హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా.
అప్డేట్ అదిరిపోయింది..
చాల ఎమోషనల్ ఎపిసోడ్ ఇది మాత్రం..
మహేష్ కోసం వాళ్ళు చేసే పనులు నవ్వించడానికి కృష్ణ చేసిన అల్లరి సునీత చేసిన టూర్ బాగుంది..
కృష్ణ మహేష్ మల్లి నార్మల్ అవ్వడం అమ్మ అక్క మహేష్ కృష్ణ కలిసి తోటకి వెళ్లడం అక్కయ్య కి ఈత నేర్పడం బాగుంది..
చివరికి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం మహేష్ విన్ అవడం అందరు హ్యాపీ గ ఉండటం సూపర్...
విన్నింగ్ ట్రోఫీ ని అక్కయ్య పెద్దయ్య చేతుల మీదుగా అందుకోవడం బాగుంది..
ఈ ఎపిసోడ్ లో సునీత హైలైట్ ఐంది తాను చేసిన చిలిపి అల్లరి మహేష్ తో ఉన్న విధానం కారులో చేసిన చిలిపి పనులు సూపర్బ్ గ ఉంది..