Thread Rating:
  • 1 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
దయచేసి అందరూ ఈ థ్రెడ్( ఆమని గారి కోసం) చూడగలరు అని మనవి
#63
మనల్ని చూసి ఒకడు ఏడుస్తున్నాడు అంటే మనం ఎదుగుతున్నామని అర్థం.take it positive

ఒక్కడికి బాధపడి ఆపేద్దామనే ఆలోచన వస్తే మరి మీకు సపోర్ట్ చేస్తున్న ఇంతమందికి మీరిచ్చే విలువ ఏమిటి.just think. 100లో మీరు కావాలనుకునే 99 మంది కోసం ఆలోచించండి , మిమ్మల్ని కిందకి లాగలని చూసే ఒక్కడి కోసం కాదు.

ఇలాంటి చిల్లర గాళ్ళు సైట్ కి కొత్త కాదు. రైటర్స్ కి కొత్త కాదు.. old సైట్ నుంచి చూస్తున్నాం ఇలాంటి వెధవలను.. వెంటనే అలాంటి వాళ్ళని అడ్మిన్ కి report చేయండి. .వెంటనే బ్లాక్ చేస్తారు. అలా చేయకుంటే అప్పుడు బాధపడాల్సిన విషయం.

ఇక మిత్రులారా, ఎవడో పిచ్చికుక్క ఎదో వాగడని వీర స్పందిస్తున్న మీ స్ఫూర్తికి జోహార్లు.ఇదే స్ఫూర్తిని రైటర్స్ ని likes కామేట్స్ తో ఎంకౌరజ్ చేయడంలో and site కోసం ఎంతో కొంత donate చేయడంలో కూడా చూపండి ప్లీజ్.... సైట్ అంటూ ఉంటేనే కదా రైటర్స్ అయిన రీడర్స్ అయిన ఉండేది..
[+] 2 users Like Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: దయచేసి అందరూ ఈ థ్రెడ్( ఆమని గారి కోసం) చూడగలరు అని మనవి - by Milf rider - 02-04-2020, 12:15 PM



Users browsing this thread: 1 Guest(s)