01-04-2020, 08:24 PM
రచయితలకు అలాంటి కామెంట్స్ మామూలే, పట్టించుకోకూడదు. మనం మన అభిమానులుగా ఉన్న వాళ్ళకోసం రాయాలి తప్ప, ఇలాంటి విమర్శకులకోసం కాదు. వాళ్ళు రాయరు, రాసేవారిని రాయనీయరు. అలాంటి వాళ్ళను ఇగ్నోర్ చేసి మీరు రాసుకుంటూ వెళ్ళండి.
దయచేసి అందరూ ఈ థ్రెడ్( ఆమని గారి కోసం) చూడగలరు అని మనవి
|
« Next Oldest | Next Newest »
|