01-04-2020, 07:25 PM
ఆమని గారు మిమ్మల్ని మీ మనసుని గాయపరిచాడు అని మీరు ఎంత బాధపడుతున్నారు బాధ పడుతున్నారో మేము కూడా అంతే బాధ పడుతున్నాం కని మిమ్మల్ని ఎంత అభిమానిచే మమ్మల్ని అందరినీ ఒక్కరికోసం వదిలేయడం ఎంత వరకు కరెక్ట్ chappamdi . ఉమ్మడి కుటుబంలోని ఒకడు తప్పు చసాడు అని ఇంటి పెద్ద మిగిలిన వాళ్ళందరిని వేదిచి వెళ్లిపోవడం ఎంత వరకు కరాక్ట్ . ఒక కలుపు మొక్క ఉంది అని రైతు పొలాన్ని తగలపెట్టడు కదండీ . అలాగే ఒకడు చేసినా తప్పుకి మిగిలిన వాళ్ళని vadilivellipokamdi...
థాంక్యూ ఆమని గారు ...!
థాంక్యూ ఆమని గారు ...!