01-04-2020, 09:52 AM
అమని గారు కథని చాలా బాగా రాస్తున్నారు 20 రోజులుగా చదువుతూ ఈ రోజు పూర్తి చేశాను నేను ఎక్కువగా పద్మజ గారి కథలను ఇష్ట పడటను ఆ తరువాత మీ కథ నాకు అంత బాగా నచ్చింది కాదు కాదు అందరికీ నచ్చేలా మీరు రాశాను మీ కథలో శృంగార రసాలు చాలా బాగా వివరించారు .ఎంత అద్భుతమైన కథ నీ చదువుతాను అని అనుకోలేదు . మనస్ఫూర్తిగా మీకు ధన్యాదములు తెలుపుతున్న అమని గారు .