Thread Rating:
  • 2 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
దయచేసి అందరూ ఈ థ్రెడ్( ఆమని గారి కోసం) చూడగలరు అని మనవి
#49
(31-03-2020, 11:03 PM)srinivaspadmaja Wrote: ఇలాంటి పరిస్థితి నాకు నా రెండో కధ అప్పుడు వొచ్చింది, నేను మొత్తం థ్రెడ్ కూడా డిలీట్ చేశాను, కానీ ఆ తరువాత అనిపించింది అసలు వాడు ఎవడో ఏదో అన్నాడు అని నాకు నచ్చిన పనిని ఎందుకు ఆపాలి అని. ఆమనీ గారు ఇలాంటి వాళ్ళని పట్టించుకుంటూ పోతే వాళ్ళు ఇలానే రెచ్చిపోతూ వుంటారు, మీరు కధని మటుకు ఆపకండి, కొనసాగిస్తాను అన్నందుకు ధన్యవాదాలు 


మీరు చేసింది చాలా మంచి పని పధ్మజ గారు , మీరు గనుక మీ కధలు రాయడం ఆపేస్తే మేము ఎంత బాధ పడేవారమో మీకు తెలియదు. మాకు ఆ బాధ తప్పించినందుకు కృతజ్ఞతలు. మీ కొత్త కధ కోసం వెయ్యి  కళ్ళతో ఎదురుచూస్తున్నాము. మాకోసమే కాక మీకు కూడా కధకు సంభందించిన ఆలోచనలు ఉంటే త్వరగా మొదలుపెట్టగలరు
శృంగార ప్రియుడు 
సంజయ్
[+] 1 user Likes Sanjay_love's post
Like Reply


Messages In This Thread
RE: దయచేసి అందరూ ఈ థ్రెడ్( ఆమని గారి కోసం) చూడగలరు అని మనవి - by Sanjay_love - 31-03-2020, 11:28 PM



Users browsing this thread: 9 Guest(s)