31-03-2020, 11:03 PM
ఇలాంటి పరిస్థితి నాకు నా రెండో కధ అప్పుడు వొచ్చింది, నేను మొత్తం థ్రెడ్ కూడా డిలీట్ చేశాను, కానీ ఆ తరువాత అనిపించింది అసలు వాడు ఎవడో ఏదో అన్నాడు అని నాకు నచ్చిన పనిని ఎందుకు ఆపాలి అని. ఆమనీ గారు ఇలాంటి వాళ్ళని పట్టించుకుంటూ పోతే వాళ్ళు ఇలానే రెచ్చిపోతూ వుంటారు, మీరు కధని మటుకు ఆపకండి, కొనసాగిస్తాను అన్నందుకు ధన్యవాదాలు