Thread Rating:
  • 1 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
దయచేసి అందరూ ఈ థ్రెడ్( ఆమని గారి కోసం) చూడగలరు అని మనవి
#47
మిత్రులందరికి ఒక విన్నపం. మనం ఎవరిది అయిన profile open చేసినపుడు కుడి వైపున Report User అనే option ఉంది. దానిని వాడి మనం ఇలాంటి వారి గురించి complaint చేయవచ్చు , profiles లో warning level అనేది కూడా కనిపిస్తుంది మనకి comments పెట్టేటపుడు. ఇది వాడి మనం ఇలాంటి చీడ పురుగులని లేదా కలుపు మొక్కలని ఎరేద్దాం. మరెవరూ బాధ పడకుండా చూద్దాం. మన " ఆమని " గారు మాత్రమే కాదు మరే రచయితా ఇలా బాధపడకూడధు.
మనందరం ఆమని గారిని బాధ పదోద్ధు అని చెబుతున్నాం కానీ ఆవిడ కి బాధ తగ్గదు. ఎందుకంటే రచయిత గా వారి మనసు ఎంతో భావాలతో , భావోద్వేగభరితంగా ఉంటుంది. ఆనంధం, ప్రేమ , శృంగారం ఇవన్నీ భావాలే , ఆవిధంగానే బాధ కూడా. మనం మన ఆమని గారికి బాధ కలిగినపుడు బాసటగా ఉన్నాం , అదే విధంగా ఇలాంటి వారిని తొలగించి వారి బాధని తగ్గించి మరొకరు బాధ పడకుండా చూద్దాం.
నేను చెప్పిన complaint option చాలా మందికి తెలిసే ఉంటుంది. కొంత మంది చేసి ఉండవచ్చు కూడా. ఆ వ్యక్తి పట్ల ద్వేషం ఉన్నవారు , కంప్లయింట్ చేయని వారు చేయగలరు .

అదే విధంగా ఆ అవకాశాన్ని మంచి కొరకు మాత్రమే ఉపయోగించగలరు
శృంగార ప్రియుడు 
సంజయ్
[+] 1 user Likes Sanjay_love's post
Like Reply


Messages In This Thread
RE: దయచేసి అందరూ ఈ థ్రెడ్( ఆమని గారి కోసం) చూడగలరు అని మనవి - by Sanjay_love - 31-03-2020, 10:17 PM



Users browsing this thread: 1 Guest(s)