Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఇంట్టి గుట్టు
#3
రాత్రుల్లు ఇద్దరూ కలిసి తాగడం, అలా తాగేటప్పుడు, తినడానికి కూర కోసం మాంసం తెచ్చి వందమనటం, ఇల ఏదో వంకతో తనని వాళ్ల దగ్గరకి పిలవడం ఇలా ..... అమ్ములు కి వాళ్ల ఇద్దరి వరసా నచ్చడం లేదు. ఒక రోజు ఓబుల్ రెడ్డి తో అంది, ఏమయ్యా నీకు తా గాలని ఉంటే నువ్వు ఒక్కడివే ఇంట్లో తాగ్గు. ఆ పెద్ది రెడ్డి ని కూడా ఇంటికి ఎందుకు తీసుకు వస్తునవ్. నాకు నచ్చలేదు అతని వాలకం అంది.

దానికి ఓబుల్ రెడ్డి ఎంటే, పెద్ది రెడ్డి చాలా మంచోడు, మనకి వడ్డీ తీసుకోకుండా అప్పు కూడా ఇస్తానన్నాడు తెలుసా. నాకు ఫ్యాక్టరీ లో పని లేక పోతేనే కదా తగుతున్నం అన్నాడు.
ఏమో నువ్వు ఈ తాగుడు మత్తులో పనికి కూడా సరిగ్గా వెలడం లేదు కదా అంది.
అది కాదే అమ్ములూ ఆ రోజు కూలీ ఏమీ సరి పోదు. అందుకే పెద్ది రెడ్డి అంటున్నాడు, మన ఇంట్లో ముందు గది లో చిన్న కొట్టు పెట్టమన్నడే. దగర్లో కొట్టు లేదు కదా. నువ్వు ఊరికే కుర్చొనకర్లేదు. అలా కొట్టు పెడితే అందులోనే, సైడ్ booth కూడా పెటిస్తా అనడే. మన ఉల్లో STD ఆ మొగలోనే కదా వునది. ఏమంటావ్ మనకీ చేతిలో కొద్దిగా డబ్బు చేతికి మిగులుతాది. 
ఏమొనైయ్యా అదంతా నా వల్ల అవుధ. నువ్వు పొడుగాల్నే టౌన్ కి పోయి సంద కాడ వస్తావు. ఈ కొట్టూ, అది నాకు సాగుదు లే అంది.
అది కాదే, పెద్ది రెడ్డి సందె కాడ వచ్చి నీ తో కూడా మాట్లాడతా అనాడే. డబ్బు అంతా తనే పెడతా డంట కూడా అని చెప్పి ఉల్లోకి వెళ్లి పోయాడు.
అమ్ములు కి ఏమి చెప్పాలో తెలియడం లేదు అసలు ఈ పెద్ది రెడ్డి ని రాకుండా చుద్దమంటే, ఈ కొట్టు గొడవెంటో అనుకుంది. ఆ రోజు చీకటి పడే వేలకి, పెద్ది రెడ్డి తన మొగుడు కలిసి ఇంటికి వచ్చారు.
కోడి మాంసం తెచ్చి కూర చెయ్యమని ఇద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఓబూల్ రెడ్డి అమ్ములు ని పిలిచి, పెద్ద రెడ్డి కి కూడా అన్నం వండమని చెపితే తను చిరకుతో వంట పని లో ఉంది.
కూర అయ్యాక, తను ప్లేటులో కూర పెట్టుకు వెళ్లి వాళ్లకి ఇచ్చి వెళ్లి వంటగది గుమ్మం లో కూర్చుంది. ఇద్దరూ మందు తాగడం మొడ్డలెట్టి , మాటలో పెద్ది రెడ్డి, అమ్ములు నీ చేత టీ కొట్టు పెట్టిదాం అని ఉంది. దానికి తోడుగా సైడ్ booth కూడా పెడితే బాగుంటది. డబ్బు నేను ఇస్తాలే, ఏమంటావ్ అన్నాడు అమ్ములు గుండెల కేసి సూటి గా చూస్తూ.
అమ్ములు, పెద్ది రెడ్డి చూపులు ఎక్కడ ఉన్నాయో చూసుకుని, తన పైట్ట సరి చేసుకుని, ఏమో నాకు అవి ఏమీ తేలిదు అంది.
ఓబూల్ రెడ్డి అలా మూలకి కూసో పోతే ఇట్టా వచ్చి కూర్చొని మాట్లాడు అన్నాడు.
అమ్ములు లేచి వాళ్లకి కోదిగా  దూరంలో కూర్చుంది.
పెద్ది రెడ్డి మన కోసమే చేస్తున్నాడు కదా. నువ్వు ఏమీ పెద్దగా కష్ట పడక్కర్లేదు. నువ్వు కొదిగా చాడువుకునవు కదా. ఆ ఫోన్ గొడవలూ అవీ నీకు తెలుస్తాయి కదా. రోజూ ఎంత లేదన్నా రెండు వందలు మిగులు తైయంట అన్నాడు ఓబుల్ రెడ్డి.
[+] 2 users Like Sri_teja's post
Like Reply


Messages In This Thread
RE: ఇంట్టి గుట్టు - by Sri_teja - 31-03-2020, 03:18 PM



Users browsing this thread: 2 Guest(s)