Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Coronavirus Prevention Handbook - 101 Science-Based Tips That Could Save Your Life
#6
Hydroxychloroquine is a tablet which treats malaria. malaria a disease caused by mosquito byte. 

when mosquito bytes enters parasites and the medicine that prevents and treat the above said disease.

ఇప్పుడు పైన ఉదహరించిన Hydroxychloroquine అంటే టాబ్లెట్ 


azithromycin  anti-biotic tablet ఈ రెండూ covid-19ను తగ్గించగలుగుతాయి. అని అమెరికన్ సొసైటీ బలపరుస్తోంది.

పారాసెటమాల్ అనేది జ్వరాన్ని తగ్గిస్తుంది.
14 రోజుల పోరాటంలో immunity పెంచుకోగలిగితే ఆ virus నుండి బయటపడచ్చు. 
చాలా వరకూ అంటే 7 రోజుల పాటూ ఆ వైరస్ శరీరాన్ని ఆక్రమించుకుంటుంది. అప్పుడే శరీరాన్ని సమాయత్తం చెయ్యవలసిన అవసరం ఉంది.

"C" విటమిన్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
అంటి ఆక్సిడెంట్స్ అనేవి శరీరాన్ని యుద్ధ వీరుడిలా తయారు చేస్తాయి.
Like Reply


Messages In This Thread
RE: Coronavirus Prevention Handbook - 101 Science-Based Tips That Could Save Your Life - by kamal kishan - 31-03-2020, 02:40 PM



Users browsing this thread: 1 Guest(s)