31-03-2020, 11:57 AM
ఆమని గారు, ఎవరో ఏదో పిచ్చి వాగుడు వాగారని ఏమి మనసులో పెట్టు కోవద్దు. చెప్పటం తేలికే, కానీ సెన్సిటివ్ పీపుల్ కి ఎక్కడో కొడుతుంది. ఇంత మంది మీ కోసం బాసటగా నిలిచారు. మీ నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. తొందరగా ఒక update పెట్టీ అందరికీ మీ కృతగ్యత తెలియ పరచండి.
Let don't the other guy prevail. This is the only way to get back at him and move on. All the best.
Let don't the other guy prevail. This is the only way to get back at him and move on. All the best.