30-03-2020, 11:27 PM
హై ఆమని గారు
నేను ఈకాలంలో మంచి రచయితలు లేరు.ఇంకా రారు అనుకున్న,కానీ మీ కథలు చదువుతుంటే,అనిపిస్తుంది,అక్కడక్కడ ఉన్నారని,మీ కథనం,మట్లలు నిజంగా,వర్ణించలేము ,ఎవరికో నచ్చలేదని మీరు మీ యొక్క తెలివిని నిరుపయోగం చేయకండి,మీరు ఒక మంచి గొప్ప రచయిత అవుతారు,
నచ్చని వాళ్ళని చదవమని ఎవరు బలవంతం చేయడం లేదు కదా e group lo,so vallaki నచ్చకపోతే వెళ్లి పోవచ్చు,వద్దు అనే హక్కు వడికెంత ఉందొ,రాసే హక్కు మీకు అంతకన్నా ఎక్కువగానే ఉంది,
నిజంగా మీ రచనలు రియల్గా ఎలా మాట్లాడతారో అలాగే ఉంటాయి,వాటిని వర్ణించలేము మమ్,దయచేసి నచ్చని వాళ్ళని వదిలేసి,నచేవల్లకోసం మీ కథలు కొనసాగించండి,మీ అభిమాని.