30-03-2020, 10:20 PM
ఆరంభం అదిరింది శైలజ గారు. బాగా రాసారు. పేరాగ్రాఫ్ కి కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. అలాగే ఫాంట్ సైజు పెంచండి. కుదిరితే కలర్ ఫాంట్ పెట్టండి. కథ టైటిల్ అదిరింది. చూద్దాం మీ కథలో హీరోయిన్ ఎందుకు అంతగా బరితెగించిందో. అల్ ది బెస్ట్.