30-03-2020, 09:30 PM
ఆమని గారు,
మీ కథలు చాలా బావుంటాయి. ఎవరో ఒక పోకిరిగాడి పనికి మాలిన మాటలకు మీరు తీవ్రంగా బాధపడటం, మాకు చాలా ఇబ్బందిగానే ఉంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి... సింహం వెనుక ఎన్ని అడవి కుక్కలు మొరిగినా, అవి సింహాన్ని ఎన్నడూ ఏమీ చేయలేవు.
అలా అని వీడిని వదలమని కాదు, ఇలాంటి వాళ్ళని మళ్ళీ మన సైట్ లో registration కాకుండా ఏదైనా చేస్తే బాగుండు.
మీ
SVJK