30-03-2020, 04:10 PM
(This post was last modified: 30-03-2020, 04:12 PM by Suprajayours. Edited 1 time in total. Edited 1 time in total.)
హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు.... అందరికీ థాంక్స్ .... నేను పెట్టాల్సిన మెసేజ్ పెట్టేసి సైలెంట్ అయిపోయా ఎందుకంటే నేను రిప్లై మెసేజ్ ఎక్స్పెక్ట్ చేయలే because it's odd page in this site.... కానీ విచిత్రంగా కొన్ని రిప్లై వచ్చాయి... కొన్ని నవ్వు తెప్పించాయి కొన్ని బాధనిపించింది ఏది ఏమైనా మన ఇంట్లో ఉండడం అవసరం.... కొన్ని రోజులు ఓపిక పట్టండి
ఇట్లు
మీ గృహిణి
ఇట్లు
మీ గృహిణి