28-03-2020, 12:20 PM
స్టోరీ నీ ఇంట్లో రాసుకొని బయటికి వచ్చినప్పుడు కాపీ, పేస్ట్ చేసి పోస్ట్ చేయండి బ్రో.. డైరీ, నోట్స్, ms word లాంటి ఎన్నో అప్స్ మొబైల్ లో అందుబాటులో ఉన్నాయి.. వాటిలో మీ స్టోరీ నీ రాసుకోవడానికి నెట్ కూడా అవసరం లేదు... నెట్ అందుబాటులో ఉన్నపుడు జస్ట్ కాపీ, పేస్ట్ అండ్ అప్లోడ్.. ట్రై చెయ్యి భయ్యా