15-02-2019, 05:54 PM
ఒకరోజు చెల్లి లలిత కాలేజ్ నుంచి ముందుగానే వచ్చేసి , విక్కీ వచ్చే సరికి తాటాకుల మీద కూర్చుని ఉంది . అమ్మ... ఎందుకు అలా కూర్చుంది అని తల్లి సుశీలని అడిగాడు చెల్లి కి ఒంట్లో బాగోలేదు పది రోజుల వరకు కాలేజ్ కి రాదు , నువ్వు కూడా ఈ గదిలోకి రావద్దు. అని చెప్పింది మన వాడికి అర్థం కాలేదు, ఈ విషయమే స్నేహితులు గిరి, వేణులని అడిగాడు వాళ్ళు సరిగా చెప్పలేదు .అక్క వసంత ని డిగాడు , నీకెందుకురా బడవ అన్నది . బావ సుందరం ని అడిగాడు మెల్లగా చెవిలో మీ చెల్లికి పువ్వు పగిలింది అని నవ్వుతూ చెప్పాడు .అయోమయంలో విక్కీ బట్టలు ఉతుకుతున్న రత్తాలు మీ చెల్లి పెద్దమనిషి అయింది... అంటే మీ చెల్లి పెళ్లికి తయారయింది అని అర్థం అని చెప్పింది. మరి నీ పువ్వు పగిలిందా అని అడిగాడు దానికి రత్తాలు పగిలి 20 ఏళ్ల బాబు అని కన్ను కొట్టి నవ్వుతూ చెప్పింది ఆ విషయం మన వాడికి మిస్టరీగానే ఉంది.....