27-03-2020, 09:54 PM
(27-03-2020, 07:03 PM)The Prince Wrote: My dear friends,
సాధారణంగా ఏ కథకైనా కంటెంట్ ముఖ్యం, కానీ శృంగార కథలకు లాజిక్ తో పనిలేదు, కేవలం దెంగులాట చాలు.
కానీ ఇక్కడ ఆమని గారు...మంచి కంటెంట్ తో కథలు రాస్తూ ప్రతి అప్డేట్ మనకు థ్రిల్లింగ్ అనుభవాన్ని ఇస్తున్నారు, దీనివల్ల ఆవిడకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇది మాత్రం మనమందరం ఒప్పుకోవాల్సిన నిజం, పైగా మనకు మన రోజువారి సమస్యలనుంచి కొద్దిగా ఉపశమనం కూడా.
కథలు ఆపకుండా ఎంతమంది కొనసాగిస్తున్నారు, కామెంట్ పెట్టే ముందు కొంచెం ఆలోచించి టైప్ చెయ్యండి,
నాకు తెలిసినంతవరకు ఆమనిగారు రాసిన ప్రతి స్టోరీ ఒక అద్భుతం, నైట్ షిఫ్ట్ అయితే... సెక్స్ ఫాంటసీ కథలలో టాప్ ప్లేస్ లో ఉంటుంది,
So, రైటర్స్ ని వేలెత్తి చూపించటం... ఆపేయ్ అనే పిచ్చి సలహాలు ఇవ్వటం మంచిది కాదు అని నా అభిప్రాయం.
ఆమని గారు, ఇవేవీ పట్టించుకోకుండా కథలను మీ సొంత స్టయిల్ లో కొనసాగించి మమ్మల్ని ఎప్పటిలా అలరించమని నా విన్నపం. ఇక్కడ చదివే కథలు అన్నీ నిద్రలో మనకు వచ్చే సుందర స్వప్నాలు అనే విషయం అందరికీ తెలుసు, మీరు ఏమీ పట్టించుకోకుండా కంటిన్యూ చెయ్యగలరు.
నా కామెంట్ ఎవ్వరూ వ్యక్తిగతంగా తీసుకొని ఫీల్ అవ్వొద్దు.
Once again thanks to all writers,
చాలాబాగా చెప్పారు. మీరన్నట్టు కేవలం ఫన్ లాగా తీసుకుంటే పర్లేదు. లేదంటే నేను రాసిన బూతు కథలు ఇమాజిన్ చేసుకుని ఇంట్లోవాళ్ల మీద ట్రై చేస్తే దానికి పరోక్షంగా మెనూ ఒక కారణం అవుతానేమో అనిపించింది. కల లాగా కళ్ళు తెరిచి చదివి కళ్ళు మూసుకొని మర్చిపోతే ముందుగా సంతోష పడేది నేనే.