27-03-2020, 09:49 PM
(27-03-2020, 09:04 PM)Milf rider Wrote: Dear ఆమని గారు..
ఏవిధమైన కథ రాయాలని readers ని అడగననవసరం. మీ ఆలోచనలకు అక్షరరూపం రూపం ఇవ్వండి . నచ్చిన వాళ్ళు చదువుతారు లేకుంటే లేదు. మీ రాసిన వాటిపై అభిప్రాయం అడిగితే సరి. మీ మనసుకి incest నచ్చకపోతే తప్పకుండా అవి రాయద్దు. ఒకవేళ ఇష్టం ఉంటే ఎవరు వద్దన్నా రాయండి. చదివేవాళ్ళు చదువుతారు. అంతే తప్ప ఎవరో కావాలన్నారు ఎవరో వద్దన్నారు అని మీ దారి మార్చుకోవద్దు.
నాకు తెలిసి మీకు fantasy create చేయడం ఇంకా readers ఫీల్ అయ్యేలా రాయడంలో కొంచెం గ్రిప్ ఉంది అనిపించింది మీవి కొంత చదివిన తరువాత. So ఏదీ రాసినా మీకు ఆదరణ ఏం తగ్గదు.అల్టిమేట్ గా ఒక మంచి స్టోరీ నే కావాలి ఎవరికైనా.. go on as what your. Dont let others to decide your attd
( blood relations మధ్య sex నే incest అంటారు. కోడలు , మరిది , వదిన , అత్త , మొదలైన వేవి incest కాదు. దయచేసి గమనించగలరు)
సరిగ్గా చెప్పారు మీరు. నా ఉద్దేశం కూడా అదేనండి. సొంతం రక్త సంబంధం ఆంటే ఒకే తల్లికి తండ్రికి పుట్టిన వల్ల మధ్యలో sex అంటేనే ఇన్సెస్ట్ అని నా ఉద్దేశం. ఇప్పుడు మీరు అన్నది కూడా నా ఉద్దేశం కి తగ్గట్టు చెప్పి క్లారిటీ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే నాకు నచ్చినట్టు రాయమని మీరు ఇంకా కొందరు కూడా చెప్పారు. నాకే ఎందుకో ఇన్సెస్ట్ వైపు వెళ్తుందేమో అనిపించడం తో ఇలా పోలింగ్ పెట్టాను. మొత్తానికి చాలామంది రెస్పాండ్ అయ్యారు. మరిదితో కంటిన్యూ చేయమని. చూద్దాం ఇంకెంత మంది పోల్ చేస్తారో. ఎలాగో నాకు కూడా టైం పడుతుంది రాయడానికి. ఈలోపు నాకు కూడా ఓ క్లారిటీ వస్తుంది ఎంతమంది వదిన మరిది మధ్య రొమాన్స్ కోరుకుంటున్నారో అనేది. థాంక్స్ milf rider గారు.