27-03-2020, 06:30 PM
ఆమని గారు ఈ స్టొరీ కల్పితం మాత్రమే కదా ,ఐన మామ కోడల మధ్య రేలషన్ అనేది సమాజం లో జరుగుతుందే , ఐన ఇక్కడ రాసిన కథలు ఎంజొయ్మెంత్ కొరకే కదా, ఇంతే నీతులు చప్పెవల్లైన స్టోరీస్ మొత్తం చదువుతారు అండ్ ఎంజాయ్ చేస్తారు, సో నాకు తెలిసి మీరు ఈ స్టొరీ ని కంటిన్యూ చేయండి , మీకు స్టొరీ రైటింగ్ మీద చాల గ్రిప్ వుంది సో pls కంటిన్యూ చేయండి.