Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మంచి చెడు by గృహిణి
#85
మొత్తానికి దేశం మొత్తం lock down అయ్యింది. సమస్యల సంగతి ఏమో గాని , కొత్తగా పెళ్లి అయిన నవదంపతులకి మాత్రం ఇవి అద్భుతమైన రోజులు, హానీమూన్ కి వేరే ఎక్కడికో వెళ్లకుండా ఇంట్లో ఉన్న bedroom లోకి వెళితే చాలు, శృంగారం సంగతి పక్కన పెట్టినా కూడా బాగా కలసిపోవడానికి ఇది చాలా మంచి సమయం, ఒంటరి వాళ్ళకి తోడు అవసరం కూడా ఇప్పుడు తెలుస్తుంది. నా అభిప్రాయంతో ఎవరైనా ఏకీబావిస్తారా ... మీ అభిప్రాయాలూ తెలుపగలరు
శృంగార ప్రియుడు 
సంజయ్
[+] 2 users Like Sanjay_love's post
Like Reply


Messages In This Thread
RE: మంచి చెడు by గృహిణి - by Sanjay_love - 26-03-2020, 11:32 AM



Users browsing this thread: 16 Guest(s)