15-02-2019, 10:42 AM
మిత్రమా మున్నా ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది...
సింపుల్ గా ఉన్నా ఒక మజా ఇస్తోంది..
మీరు రాస్తున్న విధానం సూపర్బ్...
ఇంత బాగున్న కథలో అక్కడక్కడా అక్షర దోషాలు పంటి కింద రాయిలా గుచ్చుకుంటున్నాయి, మీరేమీ అనుకోకపోతే మీకు తెలుగు స్పష్టంగా, సరిగ్గా రాసే ఆలోచన నేను చెప్తాను,ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి హ్యాంగౌట్స్ లో...
నీ కథ పైన అభిమానం,ఇష్టం తోనే ఇలా చెప్తున్నాను తప్పుగా అనుకోకు మిత్రమా...
sanjaysanthoshreddy; ఇది నా ఐడి..

@ సంజయ సంతోషం @