14-02-2019, 10:44 PM
(This post was last modified: 14-02-2019, 10:48 PM by Rajkumar1. Edited 1 time in total. Edited 1 time in total.)
అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు భార్యని చంపిన అతనికి ఉరిశిక్ష పడింది
దానికి అతనికేం బాధ లేదు కానీ చనిపోయే ముందు తను కాలేజీ రోజుల్లో ప్రేమించిన అమ్మాయిని ఒకసారి చూడాలనిపించి(అతనెవరో ఆమెకు కనీసం గుర్తులేకపోయినా) జైలు నుండి తప్పించుకొని బయటకు వచ్చాడు.
బయటకు వచ్చాక తన భార్య ప్రియుడు కనబడితే ఎన్ని హత్యాలకైనా ఒకటే ఉరిశిక్ష అని అతన్ని మేడ మీది నుంచి తోసేస్తాడు.
అతడు కళ్ళు పోగొట్టుకొని బయటపడ్డాక వాడే తాను ప్రేమించిన అమ్మాయి భర్త అని తెలిసి తన ప్రాణాలకు తెగించి మళ్లీ కళ్ళు వచ్చేలా చేస్తాడు.
చివర్లో వాడి బారి నుండి తన ప్రియురాలిని కాపాడుకుంటాడు…
అనుక్షణం ఉత్కంఠ రేపుతూ అనేక మలుపులతో సాగే అద్భుత నవల….
అతడు ఆమె ప్రియుడు
రచన: యండమూరి
Download