22-03-2020, 07:15 PM
మొత్తానికి జనతా కర్ఫ్యు వలన ఇల్లు కధలకుండా ఉండే సరికి, ఇల్లు మొత్తం సుబ్రంగా చేసే అవకాశం వచ్చింది. మొత్తం ఇల్లు అంతా సుబ్రమ్ చేసే సరికి దేవుడు కనిపించాడు (కరోనా కనపడలేదు.. రాలేదు ... వచ్చే అవకాశం ఇవ్వలేదు .. అందుకు సంతోషం). ఊరికి వెళ్ళే అవకాశం వస్తే ఇంట్లో అమ్మని కదలకుండా కూర్చోబెట్టి అన్నీ పనులు చేయాలి అనిపించింది ... (హాహాహాహ్హాఃహ్ ..).. మన స్నేహితులందరూ ఎలా గడిపారు ఇవాళ , తెలుపగలరు.
శృంగార ప్రియుడు
సంజయ్
సంజయ్