21-03-2020, 08:10 PM
కధనం ముందుకు సాగుతున్న కొద్ది మరింత బావోద్వేగంగా మారుతోంది, ప్రభు ఎంత తెలివైన వ్యక్తో అర్ధమవుతోంది, మీరా మానసిక ఉద్వేగాలను అతను ఎంత బాగా అంచనా వేస్తున్నాడో ... అభినవ శకుని .. కాకపోతే కామాపు శకుని.. ఎప్పటిలానే ఈ భాగం ఎంతగానో అలరించింది. తదుపరి భాగం కొరకు నీరీక్షణ ఇప్పటినుండే మొదలైంది.
శృంగార ప్రియుడు
సంజయ్
సంజయ్