21-03-2020, 11:23 AM
(20-03-2020, 10:20 PM)Suprajayours Wrote: మిత్రులారా ఒక్క విషయం చెబుదాం అనుకుంటున్నా చూసి జాగ్రత్తగా చదవండి
యుద్ధం వచ్చినప్పుడు సైనికులంతా ఒకే మాట మీద నిలబడి శత్రువులు ఎదుర్కొంటారు.. ఇప్పుడు ప్రపంచం మీదకి పెద్ద యుద్ధమే వచ్చింది అదే కరోన మహమ్మారి... యుద్ధంలో గెలవాలంటే మనందరం సైనికుల ఓకే మాటమీద కలిసి ఉండి పోరాడాలి.... అంటే మన విడిపోయి పోరాడాలి అవును నిజమే మనం ఎంత దూరంగా ఉంటే వ్యాధిని వ్యాప్తి చేయకుండా ఉండొచ్చు దయచేసి మీరు మీ ఇళ్ళల్లో ఉండండి ప్రభుత్వం సూచిస్తున్న జాగ్రత్తలు తీసుకోండి నాకేం అవుతుంది అని అశ్రద్ధ అతివిశ్వాసం వద్దు... మన ప్రియమైన వాళ్లకోసం మనకోసం దయచేసి ఇ జాగ్రత్తలు పాటిద్దాం ఈ మహమ్మారిని తరిమికొడదాం... మీ ప్రియమైన కుటుంబ సభ్యులతో కలిసి ఉండే ఒక చక్కటి అవకాశం దయచేసి దీన్ని వదులుకోవద్దు బయట తిరిగి ఈ వ్యాధిని వద్దు....
ఇట్లు మీ గృహిణి
well said...
Friends.. pls. understand the situation and take maximum precautions...
stay home