20-03-2020, 09:06 PM
(17-03-2020, 02:14 PM)drsraoin Wrote: మీరు వ్రాసిన ఈ స్టోరీ మొత్తం ఇప్పుడే చదివాను. వ్యక్తుల మానసిక సంఘర్షణ చాలా చక్కగా వర్ణించారు. నిజ జీవతంలోనూ ఇంతటి ఉన్నత ఆలోచనలు కలిగి న మనుషులు చాలా అరుదుగా ఉంటారు. మీ అద్భుత రచనకు నా అభినందనలు. త్వరలో తదుపరి update ఇస్తానని ఆశిస్తూ -----
చాలా చాలా థాంక్స్ అండి ఇలాంటి మెసేజ్ చదివినప్పుడు ఇంకాా రాయాలనే ఉత్సాహంం వస్తుంది